Bank JobsGovt JobsGraduation jobsLatest Govt JobsPG Jobs
IBPS RRB Recruitment 2022 – ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ విడుదల
IBPS RRB Recruitment 2022: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) రీజినల్ రూరల్ బ్యాంకుల్లో(ఆర్ఆర్‌బీ) కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్-XI (సీఆర్‌పీ)ద్వారా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్(మల్టీపర్పస్) పోస్టుల భర్తీ చేయనుంది. ఈ పోస్టులో ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం ఇవ్వడమైనది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్స్ ద్వారా అడగవచ్చు.
IBPS RRB Recruitment 2022
చివరి తేదీ: 27/06/2022
IBPS RRB Recruitment 2022 వివరాలు:
సంస్థ పేరు: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) రీజినల్ రూరల్ బ్యాంకు(ఆర్ఆర్‌బీ)
పోస్టు పేరు: ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్(మల్టీపర్పస్)
మొత్తం పోస్టులు: వివిధ పోస్టులు కలవు
చివరి తేదీ: 27/06/2022
స్థలం: దేశ వ్యాప్తంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
పోస్టుల వివరాలు:
- ఆఫీస్ అసిస్టెంట్ – వివిధ పోస్టులు కలవు
- అసిస్టెంట్ మేనేజర్ – వివిధ పోస్టులు కలవు
- మేనేజర్ – వివిధ పోస్టులు కలవు
- సీనియర్ మేనేజర్ – వివిధ పోస్టులు కలవు
విద్యార్హత:
ఆఫీస్ అసిస్టెంట్ – డిగ్రీ ఉత్తీర్ణత
అసిస్టెంట్ మేనేజర్ – డిగ్రీ ఉత్తీర్ణత
మేనేజర్ – డిగ్రీ ఉత్తీర్ణత
సీనియర్ మేనేజర్ – డిగ్రీ ఉత్తీర్ణత
వయసు:
ఆఫీస్ అసిస్టెంట్ – 18 – 28 సంవత్సరాలు
అసిస్టెంట్ మేనేజర్ – 21 – 32 సంవత్సరాలు
మేనేజర్ – 21 – 32 సంవత్సరాలు
సీనియర్ మేనేజర్ – 21 – 40 సంవత్సరాలు
ఎంపిక విధానం:
ఆన్‌లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), సూచించిన పోస్టులకు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
LG 7 kg 5 Star Inverter Washing Machineదరఖాస్తు ఫీజు:
ఆఫీసర్ (Scale I, II & III)
- Rs.175/- for SC/ST/PWBD
- Rs.850/- for all others
ఆఫీస్ అసిస్టెంట్ (Multipurpose) - Rs.175/- for SC/ST/PWBD/EXSM
- Rs.850/- for all others
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 07/06/2022
దరఖాస్తులు చివరి తేదీ:27/06/2022
ముఖ్యమైన లింకులు:
అప్లై లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి