MoviesTelugu song Lyrics
Hate My Lifu Song Lyrics in telugu | ఐ హేట్ మై లైఫు… |
Hate My Lifu Song Lyrics in telugu: ఐ హేట్ మై లైఫు… అనే పాట ’ఏకే మినీ కథ’ సినిమాలోని పాట, దీనిని హేమచంద్ర పాడారు, ఈ పాటకి రచయిత భాస్కర భట్ల ఈ పాటకి సంగీతాన్ని ఇచ్చింది ప్రవీణ్ లక్కరాజు.
Hate My Lifu Song Lyrics in telugu:
గానం: హేమచంద్ర
రచయిత: భాస్కర భట్ల
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు.
ఏ ఛీ ఛీ ఈ చిన్న లైఫేంటో
చిరాకు తెప్పిస్తున్నాది
చిన్నప్పటినుంచి ఇంతేగా
ఇంచైనా చేంజవకున్నాది
కింగు సైజు సిగరెట్టులా
దర్జాగా ఉండాలనుకుంటే
స్మాలు సైజు బీడీలా
బతుకే ఉస్సూరుమంటుందే
ఐ హేట్ మై లైఫు లైఫు లైఫు
అరె కష్టాలకే కేర్ ఆఫు
మై లైఫు లైఫు లైఫు
చల్… ప్రతీ క్షణం మూడాఫు
యే లైఫు లైఫు లైఫు
ఐపోతున్నది లైటాఫు
మై లైఫు లైఫు లైఫు
ఇక ఏనాటికో టేకాఫు
మై లైఫు ఐ హేట్ యూ
మై లైఫు ఐ హేట్ యూ
అందరికీ హ్యాపీనెస్సు
ఫుల్ బాటిల్ సైజులో ఉంటే
నాకేమో క్వార్టర్ సైజే ఎప్పటినుంచో
ఒక్కొక్కడి ఫ్యూచర్ చూస్తే
సిల్వర్ స్క్రీన్ రేంజులో ఉందే
నాకెపుడూ సెల్ ఫోన్ స్క్రీనే
ఏం చెయ్యాలో నా అరచేతి రేఖ
అణువంతైనా పెరగట్లేదయ్యో
నా అదృష్టమైతే
అంగుళమూ పొడుగవ్వట్లేదయ్యో
ఐ హేట్ మై లైఫు లైఫు లైఫు
అరె కష్టాలకే కేర్ ఆఫు
మై లైఫు లైఫు లైఫు
చల్… ప్రతీ క్షణం మూడాఫు
యే లైఫు లైఫు లైఫు
ఐపోతున్నది లైటాఫు
మై లైఫు లైఫు లైఫు
ఇక ఏనాటికో టేకాఫు
తింటేమో ఎక్కట్లేదు
నిదరేమో పట్టట్లేదు
దేనిమీద ఉండట్లేదు కాన్సంట్రేషన్
అల్లోపతి ఆయుర్వేదం
లేదంటే హోమియో వైద్యం
ఏ మందుతో నయమవుతుందో
నా ఫ్రస్ట్రేషన్
నను ఆ బ్రహ్మ చెక్కే టైముకి
మట్టి సరిపోలేదేమో
పోనీ ఎదోటిలే అని చిన్నగ సర్దేసాడేమో
ఐ హేట్ మై లైఫు లైఫు లైఫు
అరె కష్టాలకే కేర్ ఆఫు
మై లైఫు లైఫు లైఫు
చల్… ప్రతీ క్షణం మూడాఫు
యే లైఫు లైఫు లైఫు
ఐపోతున్నది లైటాఫు
మై లైఫు లైఫు లైఫు
ఇక ఏనాటికో టేకాఫు