Andhra PradeshCentral JobsDiploma Jobs.Graduation jobsITI JobsPG JobsTelangana

HPCL Visakhapatnam Recruitment Telugu(30/09/2019)

HPCL Visakhapatnam Recruitment Telugu: HPCL విశాఖపట్నం రిఫైనరీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ HPCL విశాఖపట్నం రిఫైనరీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. HPCL విశాఖపట్నం రిఫైనరీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

HPCL Visakhapatnam Recruitment

HPCL-Visakhapatnam-Recruitment-Telugu
HPCL-Visakhapatnam

చివరి తేదీ:30/09/2019

HPCL Visakhapatnam Recruitment వివరాలు:

సంస్థ పేరు:HPCL విశాఖపట్నం రిఫైనరీ
పోస్టు పేరు:టెక్నీషియన్
చివరి తేదీ:30/09/2019
స్థలం:విశాఖపట్నం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం:రాతపరీక్ష/ ఆన్‌లైన్ పరీక్ష (సీబీటీ), స్కిల్ టెస్ట్ ద్వారా.

పోస్టులవారీగా వివరాలు :

మెయింటెనెన్స్ టెక్నీషియన్ – ఎలక్ట్రికల్ – 08
మెయింటెనెన్స్ టెక్నీషియన్- ఇన్‌స్ట్రుమెంటేషన్ – 05
మెయింటెనెన్స్ టెక్నీషియన్- మెకానికల్ – 07
ల్యాబ్ అనలిస్ట్ – 04
జూనియర్ ఫైర్ & సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ – 12
మొత్తం పోస్టులు :36

విద్యార్హత అనుభవం:

HPCL విశాఖపట్నం రిఫైనరీ నోటిఫికేషన్ కి అర్హత నోటిఫికేషన్ లో ఇచ్చిన విందముగా డిప్లొమా – ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్,ఎంఎస్సీ,హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ తో పాటు అనుభ‌వం కలిగివుండాలి,

వయో పరిమితి:

HPCL విశాఖపట్నం రిఫైనరీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-25 మధ్య ఉండాలి

జీతం:

HPCL విశాఖపట్నం రిఫైనరీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు 40000ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 590
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు – ఫిసు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 01/09/2019
దరఖాస్తులు చివరి తేదీ:30/09/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్ సైట్ లింక్: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు HPCL విశాఖపట్నం రిఫైనరీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిట్ చేయ వలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close