Central JobsGraduation jobsPG Jobs

HPCL Recruitment in Telugu

HPCL Recruitment in Telugu: హెచ్‌పీసీఎల్‌ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా స్కిల్డ్ మ్యాన్ వపర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ హెచ్‌పీసీఎల్‌ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. హెచ్‌పీసీఎల్‌ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

HPCL Recruitment

HPCL-Recruitment-Telugu
HPCL-Recruitment-Telugu

చివరి తేదీ:16/09/2019

HPCL Recruitment వివరాలు:

సంస్థ పేరు:హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్.
పోస్టు పేరు: ప్రాజెక్ట్ ఇంజినీర్‌, ఇత‌ర పోస్టులు,
చివరి తేదీ:16/09/2019
స్థలం: ముంబై, విశాఖపట్నం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం:రాత‌ప‌రీక్ష‌,ఇంట‌ర్వ్యూ ద్వారా.

HPCL Recruitment పోస్టులవారీగా వివరాలు :

ప్రాజెక్ట్ ఇంజినీర్ – 116
క్వాలిటీ కంట్రోల్ ఆఫీస‌ర్‌ – 20
హ్యూమ‌న్ రిసోర్స్ ఆఫీస‌ర్‌ – 08
ఫైర్ & సేఫ్టీ ఆఫీస‌ర్‌ – 06
రిఫైన‌రీ ఇంజినీర్ – 10
లా ఆఫీస‌ర్‌ – 04

మొత్తం పోస్టులు :164

విద్యార్హత అనుభవం:

హెచ్‌పీసీఎల్‌ నోటిఫికేషన్ కి అర్హత నోటిఫికేషన్ లో ఇచ్చిన విందముగా ఇంజినీరింగ్ డిగ్రీ, లా, పీజీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

వయో పరిమితి:

హెచ్‌పీసీఎల్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 30 ఏళ్ళు మించి ఉండకూడదు.

జీతం:

హెచ్‌పీసీఎల్‌ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 40000 నుండి 180000 ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు -590
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు – ఫిసు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 18/08/2019
దరఖాస్తులు చివరి తేదీ:16/09/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్ సైట్ లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు హెచ్‌పీసీఎల్‌ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిట్ చేయ వలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close
AllEscort