Central JobsITI JobsUncategorized

HMT Recruitment in Telugu(15/10/2019)

హిందుస్థాన్ మెషిన్ టూల్స్ (హెచ్ఎంటీ)రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.

HMT Recruitment in Telugu: హెచ్ఎంటీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసోసియేట్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ హెచ్ఎంటీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. హెచ్ఎంటీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

HMT Recruitment

 

HMT-Recruitment-in-Telugu
                            HMT-Recruitment-in-Telugu

చివరి తేదీ:15/10/2019

HMT Recruitment in Telugu వివరాలు:

సంస్థ పేరు: హిందుస్థాన్ మెషిన్ టూల్స్ (హెచ్ఎంటీ)
పోస్టు పేరు: జూనియర్ అసోసియేట్ పోస్టులు,
చివరి తేదీ:15/10/2019
స్థలం:హరియాణా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం:రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా.

HMT Recruitment పోస్టులవారీగా వివరాలు :

జూనియర్ అసోసియేట్
టర్నర్ – 05
మెషినిస్ట్ – 05
మొత్తం పోస్టులు :10

విద్యార్హత అనుభవం:

హెచ్ఎంటీ నోటిఫికేషన్ కి అర్హత నోటిఫికేషన్ లో ఇచ్చిన విందముగా ఐటీఐ ఉత్తీర్ణత తో పాటు అనుభ‌వం కలిగివుండాలి,

వయో పరిమితి:

హెచ్ఎంటీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు 18 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది,

FCI Recruitment in Telugu(27/10/2019)

జీతం:

హెచ్ఎంటీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది

Reserve Bank of INDIA Recruitment in Telugu(11/10/2019)

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫిసు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు – ఫిసు లేదు.

BOKARO Recruitment in Telugu(11/10/2019)

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 29/09/2019
దరఖాస్తులు చివరి తేదీ:15/10/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్ సైట్ లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు హెచ్ఎంటీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిట్ చేయ వలసి ఉంటుంది.

చిరునామా: The Deputy General Manager (ISP & Addl. Charge – HR), HMT Machine Tools Limited, Pinjore, Dist.Panchkula Haryana-134101.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close