Central JobsEngineer Jobs

HMT Project staff Recruitment |APPLY NOW

HMT Project staff Recruitment in Telugu: హిందుస్థాన్ మెషిన్ టూల్స్ లిమిటెడ్-హెచ్ఎంటీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజినీర్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ హెచ్ఎంటీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. హెచ్ఎంటీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

HMT Project staff Recruitment

hmt-project-staff-recruitment-in-telugu
hmt-project-staff

చివరి తేదీ:13/12/2019

HMT Project staff Recruitment వివరాలు:

సంస్థ పేరు:హిందుస్థాన్ మెషిన్ టూల్స్ లిమిటెడ్
పోస్టు పేరు: ఇంజినీర్‌ పోస్టులు,
చివరి తేదీ: 13/12/2019
స్థలం: అజ్మేర్‌(రాజ‌స్థాన్‌)
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌,ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

HMT Project staff Recruitment in Telugu పోస్టులవారీగా వివరాలు:

ప‌్రాజెక్ట్ సీనియ‌ర్ ఇంజినీర్‌
డిప్యూటీ ప్రాజెక్ట్ ఇంజినీర్
మొత్తం పోస్టులు -08

విద్యార్హత అనుభవం:

హెచ్ఎంటీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం కలిగి ఉండాలి.

వయో పరిమితి:

హెచ్ఎంటీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 40 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

హెచ్ఎంటీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
13000 నుండి 18700 వరకు ప్రారంభ జీతాలు ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు -750.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -250.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 30/11/2019
దరఖాస్తులు చివరి తేదీ:13/12/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా హెచ్ఎంటీ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు హెచ్ఎంటీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి స్పీడ్ పోస్ట్ చేయవలసి ఉంటుంది.

ADDRESS : Dy. General Manager (HR), HMT Machine Tools Limited, Beawar Road, Ajmer – 305 003.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close