Andhra PradeshCentral JobsEngineer JobsLatest Govt JobsTelangana
HMT Limited Recruitment in Telugu |Apply Offline
HMT Limited Recruitment in Telugu: బెంగళూరులోని ఎచ్ఎంటీ మెషిన్ టూల్స్ లిమిటెడ్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ ఇంజినీర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఎచ్ఎంటీ లిమిటెడ్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎచ్ఎంటీ లిమిటెడ్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
Table of Contents
HMT Limited Recruitment
చివరి తేదీ: 20/03/2020
HMT Limited Recruitment వివరాలు:
సంస్థ పేరు: ఎచ్ఎంటీ లిమిటెడ్
పోస్టు పేరు: డిప్యూటీ ఇంజినీర్ పోస్టులు,
చివరి తేదీ: 20/03/2020
స్థలం: బెంగళూరు.
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: మెరిట్, అనుభం, గత సర్వీస్ రికార్డ్, ఇంటర్య్వూలో ప్రతిభా ఆధారంగా.
HMT Limited Recruitment in Telugu పోస్టుల వివరాలు:
సేల్స్
ప్రొడక్షన్
సర్వీసింగ్
మొత్తం పోస్టులు – 20
విద్యార్హత అనుభవం:
ఎచ్ఎంటీ లిమిటెడ్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ ఉత్తీర్ణత, అనుభవం కలిగి ఉండలి.
వయో పరిమితి:
ఎచ్ఎంటీ లిమిటెడ్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 30 ఏళ్లు మించకూడదు. పోస్టును అనుసరించి విరివిగా.
జీతం:
ఎచ్ఎంటీ లిమిటెడ్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా సంవత్సరానికి 6,61000 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.
- NASA: అంగారకుడిపై ఆక్సిజన్ ఉత్పత్తి.. చరిత్ర సృష్టించిన నాసా రోవర్
- Chandrayaan Success: చంద్రయాన్ 4 లో నిన్ను పంపుతా.. ఉద్యోగం అడిగిన మహిళతో సీఎం వెటకారం
- Chandrayaan 3: పెళ్లికి ముందు హామీ.. భార్యకు చంద్రుడిపై ఎకరం భూమి కొన్న భర్త.. ధర ఎంతో తెలుసా?
- భూమి, చంద్రుడితో ఆదిత్య ఎల్1 సెల్ఫీలు.. వీడియో షేర్ చేసిన ఇస్రో
- భూమి, చంద్రుడితో ఆదిత్య ఎల్1 సెల్ఫీలు.. వీడియో షేర్ చేసిన ఇస్రో
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 750.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -250.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 02/03/2020
దరఖాస్తులు చివరి తేదీ: 20/03/2020
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా ఎచ్ఎంటీ లిమిటెడ్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఎచ్ఎంటీ లిమిటెడ్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పేమెంట్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా పోస్ట్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
చిరునామా:
The Deputy General Manager (CP & HR)
HMT Machine Tools Limited,
HMT Bhavan, No.59, Bellary Road,
BANGALORE – 560 032