Central JobsEngineer JobsPG Jobs

HIL Recruitment in Telugu

HIL Recruitment in Telugu: హిందూస్థాన్ ఇన్‌సెక్టిసైడ్స్ లిమిటెడ్-హెచ్ఐఎల్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజినీర్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ హెచ్ఐఎల్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. హెచ్ఐఎల్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

HIL Recruitment

hil-recruitment-in-telugu
hil-recruitment

చివరి తేదీ:31/12/2019

HIL Recruitment వివరాలు:

సంస్థ పేరు: హిందూస్థాన్ ఇన్‌సెక్టిసైడ్స్ లిమిటెడ్
పోస్టు పేరు: ఇంజినీర్‌ పోస్టులు,
చివరి తేదీ: 31/12/2019
స్థలం: దేశా వ్యాప్తంగా
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం: స్క్రీనింగ్‌, రాత‌ప‌రీక్ష‌,ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

HIL Recruitment in Telugu పోస్టుల వివరాలు:

ఇంజినీర్‌
హింది ఆఫీస‌ర్ త‌దిత‌రాలు
మొత్తం పోస్టులు -06

SI. No. Name of Post No. of posts Pay-scale under IDA pattern Place of posting Max. Age Limit
1. Engineer Electrical 01 Rs.16400-3%-40500 Rasayani 32
2. Engineer (IT) 01 Rs.16400-3%-40500 Rasayani 32
3. Hindi Officer 01 Rs.16400-3%-40500 Rasayani 32
4. Officer (Commercial) 01 Rs.16400-3%-40500 Corporate Office 32
5. Officer (Accounts) 02 Rs. 16400-3%-40500 Rasayani 32

విద్యార్హత అనుభవం:

హెచ్ఐఎల్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా,ఇంజినీరింగ్‌,సీఏ/ ఐసీడ‌బ్ల్యూఏ.

వయో పరిమితి:

హెచ్ఐఎల్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 32 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

హెచ్ఐఎల్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
16400 నుండి 40500 వరకు ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 590(DD రూపం లోచెలించాలి).
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 7-13/12/2019
దరఖాస్తులు చివరి తేదీ:ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన‌ప్ప‌టి నుంచి 21 రోజుల్లోపు.

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా హెచ్ఐఎల్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు హెచ్ఐఎల్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి DD రూపం లో పేమెంట్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా సబ్మిటే చేయవలసి ఉంటుంది.

ADDRESS :

Deputy General Manager (HR&A), HIL (India) Limited, Rasayani, Distt. Raigad – 410207 Maharashtra

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close