Central JobsInter JobsPolice JobsSports Jobs
HEAD CONSTABLE CISF Recruitment in Telugu(17/12/2019)
HEAD CONSTABLE CISF Recruitment in Telugu: హెడ్ కానిస్టేబుల్(సీఐఎస్ఎఫ్) నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ హెడ్ కానిస్టేబుల్(సీఐఎస్ఎఫ్) నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. హెడ్ కానిస్టేబుల్(సీఐఎస్ఎఫ్) విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
HEAD CONSTABLE CISF Recruitment
చివరి తేదీ:17/12/2019
HEAD CONSTABLE CISF Recruitment వివరాలు:
సంస్థ పేరు:సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్
పోస్టు పేరు: హెడ్ కానిస్టేబుల్ పోస్టులు,
చివరి తేదీ: 17/12/2019
స్థలం: దేశా వ్యాప్తంగా
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ట‌్రయల్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్, మెరిట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
HEAD CONSTABLE CISF Recruitment in Telugu క్రీడలవారీగా వివరాలు:
అథ్లెటిక్స్
బాక్సింగ్
బాస్కెట్‌బాల్
జిమ్నాస్టిక్స్
ఫుట్‌బాల్
హాకీ
హ్యాండ్‌బాల్
కబడ్డీ
షూటింగ్
స్విమ్మింగ్
వాలీబాల్
వెయిట్‌లిఫ్టింగ్
తైక్వాండో
మొత్తం పోస్టులు -300
HEAD CONSTABLE CISF విద్యార్హత అనుభవం:
హెడ్ కానిస్టేబుల్(సీఐఎస్ఎఫ్) రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత,సంబంధిత క్రీడలో రాష్ట్ర,జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు,నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
HEAD CONSTABLE CISF వయో పరిమితి:
హెడ్ కానిస్టేబుల్(సీఐఎస్ఎఫ్) రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-23 ఏళ్లు మించకూడదు.
HEAD CONSTABLE CISF జీతం:
హెడ్ కానిస్టేబుల్(సీఐఎస్ఎఫ్) రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 25,500 నుండి 81,100 వరకు ఉంటుంది
- మరి కాసేపట్లో ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేయనున్న పంచ గ్రహాలు
- Aadhar and Pan Card Link మార్చి 31 వరకే డెడ్‌లైన్.. వెంటనే మీ ఆధార్‌కు పాన్‌కార్డు లింక్ చేసుకోండిలా…
- ISRO: ఎల్వీఎం-3 రాకెట్ ద్వారా విజయవంతంగా నింగిలోకి 36 ఉపగ్రహాలు
- భూమి కంటే 30 రెట్ల ఎక్కువ పరిమాణంలో సూర్యుడిపై హోల్.. భూగ్రహం దిశగా సౌర తుఫాను
- ISRO NASA అమెరికా నుంచి భారత్‌కు చేరిన ‘నిసార్’.. ప్రపంచ మొత్తాన్ని 12 రోజుల్లో మ్యాపింగ్ చేసేలా నిర్మాణం
HEAD CONSTABLE CISF దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 100.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.
HEAD CONSTABLE CISF ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 12/11/2019
దరఖాస్తులు చివరి తేదీ:17/12/2019
HEAD CONSTABLE CISF ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
HEAD CONSTABLE CISF ఎలా అప్లై చేయాలి:
ముందుగా హెడ్ కానిస్టేబుల్(సీఐఎస్ఎఫ్) ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు హెడ్ కానిస్టేబుల్(సీఐఎస్ఎఫ్) నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా పోస్ట్ చేయవలసి ఉంటుంది
ADDRESS: Application for the discipline mentioned in column No.1 below will send their applications to the authority mentioned against each at Column No.2 along with requisite application fees of Rs.100/- (Rupees one hundred only) in the form of Postal Order/ Demand Draft drawn in favour of the officer mentioned under column 3 below and payable at the post office as mentioned against each at column No.4.(సంబంధిత క్రీడను అనుసరించి దరఖాస్తు ఫారాన్ని వివిధ రాష్ట్రాల్లోని సీఐఎస్ఎఫ్ కార్యాలయాలకు పంపాలి)
Iti job