10th JobsCentral JobsInter Jobs
GST EXCISE OFFICE Recruitment in Telugu|10th
GST EXCISE OFFICE Recruitment in Telugu: మధురైలోని కమిషనర్ ఆఫ్ జీఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్ కార్యాలయం నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా క‌్లర్క్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ జీఎస్టీ ఎక్సైజ్ కార్యాలయం నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. జీఎస్టీ ఎక్సైజ్ కార్యాలయం విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
Table of Contents
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
GST EXCISE OFFICE Recruitment
చివరి తేదీ: 31/01/2020
GST EXCISE OFFICE Recruitment వివరాలు:
సంస్థ పేరు: జీఎస్టీ ఎక్సైజ్ కార్యాలయం
పోస్టు పేరు: క‌్లర్క్ పోస్టులు,
చివరి తేదీ: 31/01/2020
స్థలం: మదురై.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్,టైపింగ్ టెస్ట్ ఆధారంగా.
GST EXCISE OFFICE Recruitment in Telugu పోస్టుల వివరాలు:
క‌్లర్క్
క్యాంటిన్ అటెండెంట్
మొత్తం పోస్టులు -05
విద్యార్హత అనుభవం:
జీఎస్టీ ఎక్సైజ్ కార్యాలయం రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పదోతరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, టైపింగ్ స్కిల్స్ కలిగి ఉండలి.
(i) Educational Qualification | 12’h Class pass or equivalent with Commerce from a recognized university or Board. |
(ii) Other Qualification(s) | A typing speed of 35 words per minute in English or 30 words per minute in Hindi on computer (correspond to 10500 key depression per hour or 9000 key depression per hour on an average of 5 key depression for each word). |
వయో పరిమితి:
జీఎస్టీ ఎక్సైజ్ కార్యాలయం రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-25 ఏళ్లు మించకూడదు.
జీతం:
జీఎస్టీ ఎక్సైజ్ కార్యాలయం రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18000 నుండి 63200 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -ఫీజు లేదు.
ఇది చదవండి : INDIAN Army SSC Recruitment in Telugu |APPLY NOW
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 21/12/2019
దరఖాస్తులు చివరి తేదీ: 31/01/2020
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా జీఎస్టీ ఎక్సైజ్ కార్యాలయం ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు జీఎస్టీ ఎక్సైజ్ కార్యాలయం నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా పోస్ట్ పోస్ట్ సబ్మిటే చేయవలసి ఉంటుంది.
చిరునామా:
Madurai GST Commissionerate, C. R. Building, No. 04, Lal Bahadur Shastri Road, Bibikulam, Madurai – 625002.
N.bhanuchandu boy
srikakulam jilla gara mandal kalingapatnam vilage