Movie review
Godfather movie review
Godfather movie review: ‘గాడ్ ఫాదర్’ అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న మూవీ ‘గాడ్ ఫాదర్’, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 5 న విడుదలైంది,మెగాస్టార్ చిరంజీవి గారు సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గారు ముఖ్య పాత్రలలో కథానాయకులుగా పత్రాలు నిర్వహించారు,సినిమా కథనానికి వస్తే ‘గాడ్ ఫాదర్’ ఒక అందమైన రాజకీయ,కమర్సియల్ ఎంటర్టైనర్ గా బారి హంగులతో రూపు దిద్దుకున్న సినిమా ‘గాడ్ ఫాదర్’ రెండు తెలుగు రాష్టరాలలో బారి బుకింగ్ లతో ఓపెనింగ్ అయింది, సినిమా లో నయనతార, పూరి జగన్నాథ్,సత్యదేవ్,మురళి శర్మ,సునీల్,బ్రహ్మాజీ,సముథిరాకని మరియు తాన్యా రవిచంద్రన్ గారు ముఖ్య పాత్రలలో నటించారు
Godfather movie review: నిర్మాత విషయానికి వస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు కొనీడేలా ప్రౌడక్షన్ లో రూపుదిద్దుకుంది ,థమన్ మ్యూజిక్ నిరవ్ షా సెంమాటోగ్రఫీ, మార్తాండ్ కే,వెంకటేష్ ఎడిటింగ్ సినిమాకి కొత్త హంగులు అదయి,
ఇది కూడా చదవండి : Telugu Rashi Phalalu
Godfather movie cast :
Chiranjeevi,Nayanthara,Salman Khan,Puri Jagannadh,Sunil,Satya Dev,Brahmaji,Samuthirakani,Murli Sharma,Tanya Ravichandran,Prabhu Deva,Sarvadaman D Banerjee,Divya Vadthya,Gangavva,Warina Hussain
God Father Crew :
Mohan Raja,N.V. Prasad,Ram Charan Teja,R B Choudary,Thaman S,Ananth Sriram,Sri Krishna,Prudhvi Chandra,Lakshmi Bhupala,Murali Gopy,Nirav Shah