Central JobsGovt JobsGraduation jobsLatest Govt Jobs

Goa Shipyard Recruitment Telugu 2022 – గోవా షిప్‌యార్డ్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

Goa Shipyard Recruitment Telugu 2022: గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (GSL) నుండి ఖాళీగా ఉన్న డిప్యూటీ మేనేజర్లు, అసిస్టెంట్‌ మేనేజర్లు (ఫైనాన్స్) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు మనం ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

Goa Shipyard Recruitment Telugu 2022

Goa-Shipyard-Recruitment-Telugu-2022

చివరి తేదీ: 04/05/2022

Goa Shipyard Recruitment Telugu 2022 వివరాలు:

సంస్థ పేరు: గోవా షిప్‌యార్డ్‌
పోస్టు పేరు: డిప్యూటీ మేనేజర్లు, అసిస్టెంట్‌ మేనేజర్లు (ఫైనాన్స్)
మొత్తం పోస్టులు: 11
చివరి తేదీ: 04/05/2022
స్థలం: గోవా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్

పోస్టుల వివరాలు:

డిప్యూటీ మేనేజర్లు: 09

అసిస్టెంట్‌ మేనేజర్లు (ఫైనాన్స్): 02

విద్యార్హత:

డిప్యూటీ మేనేజర్లు: బీఈ/ బీటెక్, సీఏ ఉత్తీర్ణత

అసిస్టెంట్‌ మేనేజర్లు (ఫైనాన్స్): గ్రాడ్యుయేషన్‌

వ‌య‌సు:

డిప్యూటీ మేనేజర్లు: 33 ఏళ్లు మించకుండా ఉండాలి

అసిస్టెంట్‌ మేనేజర్లు (ఫైనాన్స్): 30 ఏళ్లు మించకుండా ఉండాలి

జీతం:

డిప్యూటీ మేనేజర్లు: 50000 – 160000

అసిస్టెంట్‌ మేనేజర్లు (ఫైనాన్స్): 40000 – 140000

ద‌ర‌ఖాస్తు ఫీజు:

OBC/General/EWS : ఫీజు లేదు
SC/ST/PwBD/EXS: ఫీజు లేదు

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 23/03/2022
దరఖాస్తులు చివరి తేదీ: 22/04/2022

ముఖ్యమైన లింకులు:

అప్లై లింక్క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటుక్లిక్ చేయండి


ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close