10th JobsCentral JobsDiploma Jobs.Engineer JobsGraduation jobs
Goa shipyard Recruitment in Telugu|Apply Now
Goa shipyard Recruitment in Telugu:భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ గోవా షిప్‌యార్డ్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. గోవా షిప్‌యార్డ్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
Table of Contents
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
Goa shipyard Recruitment
చివరి తేదీ: 04/02/2020
Goa shipyard Recruitment వివరాలు:
సంస్థ పేరు: గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్
పోస్టు పేరు: వివిధ పోస్టులు,
చివరి తేదీ: 04/02/2020
స్థలం: గోవా.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాతపరీక్ష,ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా.
Goa shipyard Recruitment in Telugu పోస్టుల వివరాలు:
పైప్ ఫిట్టర్
వెల్డర్
మెరైన్ ఫిట్టర్
ఆఫీస్ అసిస్టెంట్
అసిస్టెంట్ మేనేజర్
మొత్తం పోస్టులు -43
Sr. | Name of the post | No. of Vacancies | Reservation | Upper age limit as on 30.11.2019 (in years) | Pay scales (In ₹) & Grade (Revised) |
1 | Deputy General Manager (Liaison – Karwar Office) | 1 | OBC-01 | OBC-47 | 80000-3%-220000 (E-5) |
2 | Assistant Manager (SR-Commercial) | 1 | UR-01 | UR-30 | 40000-3%-140000 (E-1) |
3 | Office Assistant | 3 | ST-02, PwD(MH)-01, | ST-38, PwD(MH)-43 | 15600-3%-57500 (W-6) |
4 | Office Assistant (Finance) | 4 | ST-01, OBC-01, EWS-01, UR-01 | ST-38, OBC-36, EWS/UR-33 | 15600-3%-57500 (W-6) |
5 | Refrigeration & AC Mechanic | 2 | UR-02 | UR-33 | 15100-3%-53000 (W-5) |
6 | Electrical Mechanic | 2 | OBC-01, UR-01 | OBC-36, UR-33 | 15100-3%-53000 (W-5) |
7 | EOT Crane Operator | 1 | UR-01 | UR-33 | 14600-3%-48500 (W-4) |
8 | Wireman | 2 | ST-01, UR-01 | ST-38, UR-33 | 14600-3%-48500 (W-4) |
విద్యార్హత అనుభవం:
గోవా షిప్‌యార్డ్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టుని అనుసరించి పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం కలిగి ఉండలి.
వయో పరిమితి:
గోవా షిప్‌యార్డ్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 21-47 ఏళ్లు మించకూడదు. పోస్టును అనుసరించి విరివిగా.
- TSLPRB Driver Operator Recruitment 2022 – తెలంగాణలో 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు
- SBI SCO Recruitment 2022 – ఎస్బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్లు
- TS Police Recruitment 2022 – తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త
- BOB Recruitment in Telugu 2022: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 159 ఖాళీలు
- Goa Shipyard Recruitment Telugu 2022 – గోవా షిప్‌యార్డ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
జీతం:
గోవా షిప్‌యార్డ్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
16400 నుండి 220000 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 500,200
S.no.1-2 లకి-500,S.no.3-12 లకి-200
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 05/01/2020
దరఖాస్తులు చివరి తేదీ: 04/02/2020
Date of commencement of Online Applications | 05.01.2020 |
Last date for Submitting Online Applications | 04.02.2020 (till 17:00 hrs) |
Last date for Submission of Hard Copies along with required documents | 15.02.2020 |
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా గోవా షిప్‌యార్డ్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు గోవా షిప్‌యార్డ్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.
చిరునామా:
GM (HR&A), HR Department, Dr. B.R. Ambedkar Bhavan, Goa Shipyard Limited, Vasco-Da-Gama, Goa – 403802.