Blog
Gaganyaan Parachute Test వ్యోమగాములను భూమికి తీసుకొచ్చే కీలక ఘట్టం పారాచూట్ టెస్ట్ సక్సెస్
Gaganyaan Parachute Test భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మక ప్రయోగం ‘గగన్‌యాన్’ అన్ని అనుకున్నట్టు జరిగితే గతేడాది డిసెంబరులోనే చేపట్టాల్సి ఉంది. అయితే పలు కారణాలతో ఈ ప్రయోగం వాయిదా పడుతూ వస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఈ ప్రయోగం చేపట్టాలని ఇస్రో సన్నాహాలు చేస్తోంది. గగన్‌యాన్ ద్వార అంతరిక్షంలోకి వెళ్లే నలుగురు భారత వ్యోమగాములు ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం వ్యోమగాములకు రష్యా శిక్షణ ఇచ్చింది.
Source link