Andhra PradeshDiploma Jobs.Graduation jobsLatest Govt Jobs

Fisheries Department Recruitment in Telugu | మ‌త్స్య‌శాఖ ఉద్యోగాలు | అప్లై చేసుకోండి

Fisheries Department Recruitment in Telugu:మ‌త్స్య‌శాఖ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా సాగ‌ర‌మిత్ర‌‌ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేసుకుంటున్నారు. ఈ మ‌త్స్య‌శాఖ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు మనం ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.
నోట్:(ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు)

Fisheries Department Recruitment in Telugu

Fisheries-Department-Recruitment-in-Telugu

చివరి తేదీ:12.01.2021

మ‌త్స్య‌శాఖ Recruitment in Telugu వివరాలు:

సంస్థ పేరు:మ‌త్స్య‌శాఖ
పోస్టు పేరు:సాగ‌ర‌మిత్ర
చివరి తేదీ: 12.01.2021
స్థలం:ఆంధ్ర‌ప్ర‌దేశ్ 
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: అక‌డ‌మి మెరిట్‌,ఇంట‌ర్వ్యూ‌.

మ‌త్స్య‌శాఖ పోస్టుల వివరాలు:

A) సాగ‌ర‌మిత్ర-23
మొత్తం పోస్టులు – 23

విద్యార్హత:

A) సాగ‌ర‌మిత్ర పోస్టుకు విద్యార్హత ఫిష‌రీస్‌లో డిప్లొమా,జువాల‌జీలో డిగ్రీ ఉండాలి.

వ‌య‌సు:

సాగ‌ర‌మిత్ర పోస్టుకు వ‌య‌సు 18-35 ఏళ్ళు వరకు ఉండాలి

జీతం:

సాగ‌ర‌మిత్ర పోస్టుకు జీతం పోస్టుకు తగినట్టు ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు చిరునామా:

మ‌త్స్యశాఖ సంయుక్త సంచాల‌కులు, మ‌చిలీప‌ట్నం, కృష్ణా జిల్లా చిరునామాకు స్వ‌యంగా గాని పోస్టు ద్వారా గాని పంపించ‌వ‌చ్చు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 29/12/2020
దరఖాస్తులు చివరి తేదీ: 12.01.2021

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close