Central JobsDiploma Jobs.Graduation jobsPG Jobs

FCI Recruitment in Telugu(27/10/2019)

FCI Recruitment in Telugu: ఫుడ్ కార్పొరేష‌న్‌(ఎఫ్‌సీఐ) నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజ‌ర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఫుడ్ కార్పొరేష‌న్‌(ఎఫ్‌సీఐ) నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫుడ్ కార్పొరేష‌న్‌(ఎఫ్‌సీఐ) విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

FCI Recruitment

FCI-Recruitment-in-Telugu
FCI-Recruitment-in-Telugu

చివరి తేదీ:27/10/2019

FCI Recruitment వివరాలు:

సంస్థ పేరు: ఫుడ్ కార్పొరేష‌న్‌(ఎఫ్‌సీఐ)
పోస్టు పేరు: మేనేజ‌ర్ పోస్టులు,
చివరి తేదీ: 27/10/2019
స్థలం: దేశా వ్యాప్తంగా(మన మండలంలో కూడా).
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

FCI Recruitment in Telugu పోస్టులవారీగా జోన్ల వివరాలు:

నార్త్ – 187
సౌత్‌ – 65
వెస్ట్ – 15
ఈస్ట్ – 37
నార్త్ఈస్ట్ – 26
మొత్తం పోస్టులు -330

విద్యార్హత అనుభవం:

ఫుడ్ కార్పొరేష‌న్‌(ఎఫ్‌సీఐ) రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్‌,బీకాం,ఎంబీఏ,బీఎస్సీ,బీఈ,బీటెక్,మాస్ట‌ర్స్ డిగ్రీ,సీఏ

UPSC ESE Recruitment in Telugu(15/10/2019)

వయో పరిమితి:

ఫుడ్ కార్పొరేష‌న్‌(ఎఫ్‌సీఐ) రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 28 ఏళ్లు మించ‌కూడ‌దు. హిందీ మేనేజ‌ర్ పోస్టుల‌కు 35 ఏళ్లు.

జీతం:

ఫుడ్ కార్పొరేష‌న్‌(ఎఫ్‌సీఐ) రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 40000 నుండి 140000 వరకు ఉంటుంది

DSSSB FIRE Recruitment in Telugu(06/11/2019)

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 800.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 28/09/2019
దరఖాస్తులు చివరి తేదీ:27/10/2019

PUNJAB&SIND BANK Recruitment in Telugu(10/10/2019)

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఫుడ్ కార్పొరేష‌న్‌(ఎఫ్‌సీఐ) ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఫుడ్ కార్పొరేష‌న్‌(ఎఫ్‌సీఐ) నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close