Graduation jobsPG JobsTelangana
ESIC Hyderabad Recruitment in Telugu |Walk in Interview
ESIC Hyderabad Recruitment in Telugu: హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ కాలేజ్-ఈఎస్ఐసీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఈఎస్ఐసీ హైదరాబాద్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈఎస్ఐసీ హైదరాబాద్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
ESIC Hyderabad Recruitment
చివరి తేదీ: 30/01/2020
ESIC Hyderabad Recruitment వివరాలు:
సంస్థ పేరు: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ కాలేజ్-ఈఎస్ఐసీ
పోస్టు పేరు: వివిధ పోస్టులు,
చివరి తేదీ: 30/01/2020
స్థలం: హైదరాబాద్.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ESIC Hyderabad Recruitment in Telugu పోస్టుల వివరాలు:
ఫ‌్యాకల్టీ
సీనియర్ రెసిడెంట్
సూపర్ స్పెషలిస్ట్
స్పెషలిస్ట్
జూనియర్ రెసిడెంట్
మొత్తం పోస్టులు -81
విద్యార్హత అనుభవం:
ఈఎస్ఐసీ హైదరాబాద్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుజువేషన్,పోస్ట్ గ్రాడ్యుజువేషన్ ఉత్తీర్ణత, అనుభవం కలిగి ఉండలి.
వయో పరిమితి:
ఈఎస్ఐసీ హైదరాబాద్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 21-69 ఏళ్లు మించకూడదు. పోస్టును అనుసరించి విరివిగా.
- China Astronauts: చంద్రుడికిపై 2030లోగా చైనా వ్యోమగాములు.. డ్రాగన్ కీలక ప్రకటన
- GSLV-F12 : విజయవంతంగా నింగిలోకి భారత రెండో తరం నావిగేషన్ శాటిలైట్
- The Cost of Car Insurance in the USA: A Comprehensive Guide
- The Best Car Accident Lawyers in California: Your Trusted Advocates
- Do You Need to Hire a Car Accident Lawyer
జీతం:
ఈఎస్ఐసీ హైదరాబాద్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 66000 నుండి 177000 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 500.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 22/01/2020
దరఖాస్తులు చివరి తేదీ: 30/01/2020
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా ఈఎస్ఐసీ హైదరాబాద్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఈఎస్ఐసీ హైదరాబాద్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.