Blog
Elon Musk Starlink Target న్యూక్లియర్ యాంటీ శాటిలైట్ వెపన్ పరీక్షించిన చైనా!
భూమికి సమీప కక్ష్యలోని ఉపగ్రహాల వల్ల తమకు ముప్పు ఉందని చైనా భావిస్తోంది. ముఖ్యంగా అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్ ప్రయోగించిన స్టార్‌లింక్ వల్ల ప్రమాదం ఉందని పరోక్షంగా చైనా సైన్యం భావిస్తోంది. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ ఏడాది మే నెలలో సీపీఎల్ఏ అధికార పత్రిక ఓ కథనం కూడా ప్రచురించింది. ఈ నేపథ్యంలో తమ ఆధిపత్యాన్ని చాటుకోడానికి ఏకంగా అణు వ్యతిరేక శాటిలైట్ ఆయుధాన్నే తయారుచేసినట్టు తెలుస్తోంది.
Source link