Blog
Elon Musk: హాలీవుడ్ సినిమా కంటే చంద్రయాన్ 3 బడ్జెట్ తక్కువ.. ఎలాన్ మస్క్ ఏం అన్నారంటే?
Elon Musk: చంద్రయాన్ 3 ప్రయోగంపై విదేశాల్లో ఉన్న ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే స్పేస్ఎక్స్, ట్విటర్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. అయితే ఓ వ్యక్తి హాలీవుడ్ సినిమా ఇంటర్‌స్టెల్లార్ బడ్జెట్ కంటే చంద్రయాన్ 3 బడ్జెట్ తక్కువ అని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు ఎలాన్ మస్క్ రిప్లై ఇచ్చారు.
Source link