Blog
Egg Drop from Space గుడ్డును అంతరిక్షం నుంచి జారవిడిచిన నాసా మాజీ శాస్త్రవేత్త.. తర్వాత ఏం జరిగింది?
Egg Drop from Space గుడ్డు పొరపాటున చేతిలో నుంచి జారిపడితే పగిలిపోతుంది. కానీ, అంతరిక్షం నుంచి గుడ్డును వదిలిపెడితే అది పగలకుండా భూమిని చేరడం చూశారా. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా.. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ వీడియో వైరల్ అవుతోంది అందులో గుడ్డును పగలకుండా అంతరిక్షం నుంచి జారవిడిచారు యూట్యూబర్, నాసా మాజీ శాస్త్రవేత్త మార్క్ రాబర్. తన ఛానెల్‌లో ప్రయోగాత్మక శాస్త్రీయ వీడియోలను ఆయన షేర్ చేస్తుంటారు.
Source link