Central JobsDiploma Jobs.Engineer JobsGraduation jobsITI Jobs

EESL Recruitment in Telugu(30/11/2019)

EESL Recruitment in Telugu: ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్‌) నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్‌) నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్‌) విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

EESL Recruitment

EESL-Recruitment-in-Telugu
EESL-Recruitment-in-Telugu

చివరి తేదీ:30/11/2019

EESL Recruitment వివరాలు:

సంస్థ పేరు: ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్‌)
పోస్టు పేరు: వివిధ పోస్టులు,
చివరి తేదీ: 30/11/2019
స్థలం: దేశా వ్యాప్తంగా
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ,గ్రూప్ డిస్కషన్ ఆధారంగా.

EESL Recruitment in Telugu పోస్టులవారీగా వివరాలు:

ఇంజినీర్
అసిస్టెంట్ ఇంజినీర్
ఆఫీసర్
అసిస్టెంట్ ఆఫీసర్
డిప్యూటీ మేనేజర్
అసిస్టెంట్ మేనేజర్
టెక్నీషియన్
మొత్తం పోస్టులు -235

విద్యార్హత అనుభవం:

ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్‌) రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, పోస్టు గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత,

వయో పరిమితి:

ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్‌) రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్‌) రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 21500 నుండి 2,00000 వరకు ఉంటుంది

SBI SCO Recruitment in Telugu(06/11/2019)

ITI LIMITED Recruitment in Telugu(31/10/2019)

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 1000.
ఓబిసి అభ్యర్థులకు – 500
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 01/10/2019
దరఖాస్తులు చివరి తేదీ:30/11/2019
రిటన్ ఎక్సమ్ తేదీ: డిసెంబర్-జనుఅరీ

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్‌) ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్‌) నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close