Blog
EctoLife అమేజింగ్.. ఏడాదికి 30 వేల మంది పిల్లల్ని కనే ‘గర్భం’ ఇది!
EctoLife మాతృత్వం అనేది ఆడాళ్లకి ఓ వరం. అమ్మ అనే పిలుపుకోసం ఆమె ఎంతో తాపత్రయ పడుతుంది. పిల్లలు లేనివారు మొక్కని దేవుడు.. ఎక్కని గుడి ఉండదు. ఆధునిక సాంకేతికత పుణ్యమా అని ప్రస్తుతం ఐవీఎఫ్, సరోగసీ వంటి అనేక కృత్రిమ గర్భధారణ విధానాలు అందుబాటులోకి వచ్చాయి. కోరుకున్నప్పుడే తల్లి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. తాజాగా, కృత్రిమ గర్భధారణతో పిల్లలను కనే విషయం గురించి యూట్యూబ్‌లో పెట్టిన వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
Source link