Central JobsEngineer JobsGraduation jobs

ECIL Hyderabad Recruitment |APPLY NOW

ECIL Hyderabad Recruitment in Telugu: హైద‌రాబాద్లోని ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌) నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఈసీఐఎల్‌-హైద‌రాబాద్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈసీఐఎల్‌-హైద‌రాబాద్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

ECIL Hyderabad Recruitment

ecil-hyderabad-recruitment-in-telugu
ecil-hyderabad

చివరి తేదీ:04/01/2020

ECIL Hyderabad Recruitment వివరాలు:

సంస్థ పేరు: ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌
పోస్టు పేరు: గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు,
చివరి తేదీ: 04/01/2020
స్థలం: హైదరాబాద్.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ECIL Hyderabad Recruitment in Telugu పోస్టుల వివరాలు:

గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ
మొత్తం పోస్టులు -64

విద్యార్హత అనుభవం:

ఈసీఐఎల్‌-హైద‌రాబాద్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌, గేట్ స్కోర్‌.

వయో పరిమితి:

ఈసీఐఎల్‌-హైద‌రాబాద్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

ఈసీఐఎల్‌-హైద‌రాబాద్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 06/12/2019
దరఖాస్తులు చివరి తేదీ:04/01/2020

a. Commencement of On-line Registration of application by candidates 06.12.2019 : 14:00 Hours
b. Last date for On-line Registration of application by candidates 04.01.2020: 16:00 Hours
c. Availability of the Interview Call Letter for Download Will be communicated through mail / Website: http://careers.ecil.co.in only to the shortlisted candidates.
d Interview date Will be communicated through mail / Website: http://careers.ecil.co.in only to the shortlisted candidates.

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఈసీఐఎల్‌-హైద‌రాబాద్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఈసీఐఎల్‌-హైద‌రాబాద్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close
AllEscort