Central JobsGraduation jobsPG Jobs
ECHS Recruitment in Telugu|Apply offine
ECHS Recruitment in Telugu: తెలంగాణ అండ్ ఆంధ్రా సబ్ ఏరియాకి చెందిన హైదరాబాద్‌లోని ఎక్స్‌సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్-ఈసీహెచ్ఎస్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఈసీహెచ్ఎస్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈసీహెచ్ఎస్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
Table of Contents
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
ECHS Recruitment
చివరి తేదీ:08/01/2020
ECHS Recruitment వివరాలు:
సంస్థ పేరు: ఎక్స్‌సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్
పోస్టు పేరు: మెడికల్ ఆఫీసర్ పోస్టులు,
చివరి తేదీ: 08/01/2020
స్థలం: దేశా వ్యాప్తంగా
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ECHS Recruitment in Telugu పోస్టుల వివరాలు:
మెడికల్ ఆఫీసర్
మెడికల్ స్పెషలిస్ట్
డెంటల్ ఆఫీసర్
నర్సింగ్ అసిస్టెంట్
ఫార్మసిస్ట్
డ్రైవర్
క్లర్క్
డేటా ఎంట్రీ ఆపరేటర్
ఫిమేల్ రిసిప్షనిస్ట్
సఫాయివాళ
మొత్తం పోస్టులు -114
విద్యార్హత అనుభవం:
ఈసీహెచ్ఎస్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా సంబంధిత సబ్జెక్టుల్లోడిప్లొమా,బీఎస్సీ,బీడీఎస్,బీఫార్మసీ,ఎంబీబీఎస్,ఎండీ,ఎంఎస్/డీఎన్‌బీ ఉత్తీర్ణత,అనుభవం కలిగి ఉండాలి.
వయో పరిమితి:
ఈసీహెచ్ఎస్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 21-45 ఏళ్లు మించకూడదు.3 ఏల్లా అనుభవం కలిగి ఉండాలి.
జీతం:
ఈసీహెచ్ఎస్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
16800 నుండి 100000 వరకు ఉంటుంది
- NASA: అంగారకుడిపై ఆక్సిజన్ ఉత్పత్తి.. చరిత్ర సృష్టించిన నాసా రోవర్
- Chandrayaan Success: చంద్రయాన్ 4 లో నిన్ను పంపుతా.. ఉద్యోగం అడిగిన మహిళతో సీఎం వెటకారం
- Chandrayaan 3: పెళ్లికి ముందు హామీ.. భార్యకు చంద్రుడిపై ఎకరం భూమి కొన్న భర్త.. ధర ఎంతో తెలుసా?
- భూమి, చంద్రుడితో ఆదిత్య ఎల్1 సెల్ఫీలు.. వీడియో షేర్ చేసిన ఇస్రో
- భూమి, చంద్రుడితో ఆదిత్య ఎల్1 సెల్ఫీలు.. వీడియో షేర్ చేసిన ఇస్రో
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 26/12/2019
దరఖాస్తులు చివరి తేదీ:08/01/2020
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లికేషన్ ఫారం లింక్: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా ఈసీహెచ్ఎస్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఈసీహెచ్ఎస్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా పోస్ట్ చేయవలసి ఉంటుంది.
చిరునామా: ఈసీహెచ్ఎస్ సెల్, తెలంగాణ అండ్ ఆంధ్రా సబ్ ఏరియా, బొల్లారం పోస్ట్, సికింద్రాబాద్.