Central JobsDiploma Jobs.Engineer JobsGraduation jobsITI Jobs

CPCL Recruitment in Telugu(03/12/2019)

CPCL Recruitment in Telugu: చెన్నై పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్‌(సీపీసీఎల్‌) నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ సీపీసీఎల్‌ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. సీపీసీఎల్‌ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

CPCL Recruitment

CPCL-Recruitment-in-Telugu
CPCL-Recruitment-in-Telugu

చివరి తేదీ:03/12/2019

CPCL Recruitment వివరాలు:

సంస్థ పేరు: చెన్నై పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్‌(సీపీసీఎల్‌)
పోస్టు పేరు: జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టులు,
చివరి తేదీ: 03/12/2019
స్థలం: చెన్నై
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష,ఫిజిక‌ల్ అండ్‌ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఆధారంగా.

CPCL Recruitment in Telugu జూనియ‌ర్ పోస్టులవారీగా వివరాలు:

ఇంజినీరింగ్ అసిస్టెంట్
క్వాలిటీ కంట్రోల్ అన‌లిస్ట్‌
టెక్నిక‌ల్ అసిస్టెంట్‌
మెటీరియ‌ల్స్ అసిస్టెంట్‌
మార్కెటింగ్ అసిస్టెంట్‌
అకౌంట్స్ అసిస్టెంట్‌
న‌ర్సింగ్ అసిస్టెంట్‌
మొత్తం పోస్టులు – 55

CPCL విద్యార్హత అనుభవం:

సీపీసీఎల్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా,బీఎస్సీ,బ్యాచిల‌ర్స్ డిగ్రీ,మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌,అనుభ‌వం కలిగి ఉండాలి.

CPCL విభాగాలు: ఎల‌క్ట్రిక‌ల్‌, ఇనుస్ట్రుమెంటేష‌న్‌, ఫైర్ అండ్ సేఫ్టీ, ప‌ర్చేస్ అండ్ స్టోర్‌, ప‌్రొడ‌క్ష‌న్‌, మెకానిక‌ల్‌, మార్కెటింగ్‌.

CPCL వయో పరిమితి:

సీపీసీఎల్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 30 ఏళ్లు మించ‌కూడ‌దు. వయో పరిమితిలో ప్రత్యేక సడలింపులు వున్నాయి.

CPCL జీతం:

సీపీసీఎల్‌ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
11900 నుండి 32000వరకు ఉంటుంది

CPCL దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 500.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

CPCL ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 13/11/2019
దరఖాస్తులు చివరి తేదీ:03/12/2019
అడ్మిట్ కార్డు డౌన్లోడ్ ప్రారంభ తేదీ: 16/12/2019
రత్తపరీక్షా తేదీ: 29/12/2019

CPCL ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

CPCL ఎలా అప్లై చేయాలి:

ముందుగా సీపీసీఎల్‌ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు సీపీసీఎల్‌ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close