10th JobsCentral JobsDiploma Jobs.Graduation jobsInter JobsIT JobsITI Jobs

Eastern Army Recruitment in Telugu

Eastern Army Recruitment in Telugu: తూర్పు సైనిక‌ద‌ళం నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో  పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ తూర్పు సైనిక‌ద‌ళం  నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. తూర్పు సైనిక‌ద‌ళం  విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

Eastern Army Recruitment

Eastern Army Recruitment Telugu

చివరి తేదీ:19/08/2019 

Eastern Army Recruitment in Telugu వివరాలు:
సంస్థ పేరు: తూర్పు సైనిక‌ద‌ళం
పోస్టు పేరు: గ్రూప్ సి పోస్టులు.
చివరి తేదీ: 19/08/2019
స్థలం:తూర్పు సైనిక‌ద‌ళం. 
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌,ట్రేడ్ టెస్ట్, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

Eastern Army Recruitment పోస్టులవారీగా వివరాలు:

ఫైర్ ఇంజిన్ డ్రైవ‌ర్ –  02
ఫైర్‌మ్యాన్‌ – 13
ట్రేడ్స్‌మ‌న్ మేట్‌ – 10
చౌకీదార్‌ – 01
కుక్‌ – 01
వాష‌ర్‌మ్యాన్‌ – 01
సివిల్ మోటార్ డ్రైవ‌ర్‌ – 05
ఫైర్ ఫిట్ట‌ర్‌ – 01

విద్యార్హత అనుభవం:

ఈ తూర్పు సైనిక‌ద‌ళం  నోటిఫికేషన్ కి ప‌దోత‌ర‌గ‌తి, ఐటీఐ, డిప్లొమా, డ్రైవింగ్ లైసెన్స్‌, అనుభ‌వం. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రిగ  కలిగి ఉండాలి,

జీతం:

తూర్పు సైనిక‌ద‌ళం  రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు 18000 నుండి 21000 వరకు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో  ఇచ్చిన విధంగా ఉంటుంది 

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు -లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు  -లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 22/07/2019
దరఖాస్తులు చివరి తేదీ:19/08/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు తూర్పు సైనిక‌ద‌ళం  నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి కింద ఇచ్చిన చిరునామాకు  చేరవేయ వలసి ఉంటుంది.
అడ్రస్:Commanding Officer, 5133 ASC Bn, PIN-905133, C/o 99 APO

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close