Central JobsGraduation jobsITI JobsPG Jobs
DTU Recruitment in Telugu(09/10/2019)
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
DTU Recruitment
చివరి తేదీ:09/10/2019
DTU Recruitment వివరాలు:
సంస్థ పేరు: దిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ.
పోస్టు పేరు :ఫ్యాకల్టీ
ఆన్లైన్ చివరి తేదీ: 30/09/2019
ఆఫ్ లైన్ చివరి తేదీ: 09/10/2019
స్థలం: ఢిల్లీ.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్(ఆన్లైన్ రిజిస్టర్ రాదు పరి).
ఎంపిక విధానం: స‌్క్రీనింగ్ టెస్ట్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
DTU Recruitment పోస్టులవారీగా వివరాలు:
ఆటోమెబైల్ – 08
సివిల్ – 19
ఎన్విరాన్‌మెంటల్ – 10
హ్యుమానిటీస్ – 03
హ్యుమానిటీస్ – 02
మెకానికల్ – 27
ప్రొడక్షన్ ఇంజినీరింగ్ – 14
పాలీమర్ సైన్స్- 04
మొత్తం ఖాళీలు – 87
విద్యార్హత అనుభవం:
ఈ దిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ నోటిఫికేషన్ కి సంబంధిత విభాగాల్లో బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, పీహెచ్‌డీ, నెట్/ స‌్లెట్/ సెట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు: 1000
ఎస్సీ, ఎస్టీ, :500.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 06/08/2019
ఆన్ లైన్స్ చివరి తేదీ:30/09/2019
ఆన్ లైన్స్ చివరి తేదీ:09/10/2019
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు దిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి ఇచ్చిన చిరునామాకు స్పీడ్ పోస్ట్ చేయ వలసి ఉంటుంది.
చిరునామా : the Registrar, Delhi Technological University, Shahbad Daulatpur, Bawana Road, Delhi-110042