Central JobsDiploma Jobs.Graduation jobsInter JobsITI JobsPG Jobs

DSSSB Recruitment in Telugu(15/10/2019)

DSSSB Recruitment in Telugu: డీఎస్ఎస్ఎస్‌బీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా టీచ‌ర్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ డీఎస్ఎస్ఎస్‌బీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. డీఎస్ఎస్ఎస్‌బీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

DSSSB Recruitment

DSSSB-Recruitment-Telugu
DSSSB-Recruitment-Telugu

చివరి తేదీ:15/10/2019

DSSSB Recruitment in Telugu వివరాలు:

సంస్థ పేరు:దిల్లీ స‌బార్డినేట్ స‌ర్వీసెస్ సెల‌క్ష‌న్ బోర్డు (డీఎస్ఎస్ఎస్‌బీ)
పోస్టు పేరు: టీచ‌ర్‌,ఇత‌ర పోస్టులు.
చివరి తేదీ:15/10/2019
స్థలం:ఢిల్లీ.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం: వ‌న్ ట‌య‌ర్/ టూ ట‌య‌ర్ ఎగ్జామ్ ద్వారా.

DSSSB Recruitment పోస్టులవారీగా వివరాలు :

అసిస్టెంట్ టీచ‌ర్ (ప్రైమ‌రీ) – 637
అసిస్టెంట్ టీచ‌ర్ (న‌ర్స‌రీ) – 141
జూనియ‌ర్ ఇంజినీర్ (సివిల్‌) – 204
మొత్తం పోస్టులు :982

విద్యార్హత అనుభవం:

డీఎస్ఎస్ఎస్‌బీ నోటిఫికేషన్ కి అర్హత నోటిఫికేషన్ లో ఇచ్చిన విందముగా సీనియ‌ర్ సెకండ‌రీ,త‌త్స‌మాన, సంబంధిత విభాగంలో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ (సివిల్‌) తో పాటు అనుభ‌వం కలిగివుండాలి,

వయో పరిమితి:

డీఎస్ఎస్ఎస్‌బీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 30 ఏళ్లు మించ‌కూడ‌దు,

జీతం:

డీఎస్ఎస్ఎస్‌బీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు 9300-34800 ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 100
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు – ఫిసు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 16/09/2019
దరఖాస్తులు చివరి తేదీ:15/10/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్ సైట్ లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు డీఎస్ఎస్ఎస్‌బీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిట్ చేయ వలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close