10th JobsCentral Jobs

DSSSB FIRE Recruitment in Telugu(06/11/2019)

DSSSB FIRE Recruitment in Telugu: దిల్లీ స‌బార్డినేట్ స‌ర్వీసెస్ బోర్డుడీఎస్ఎస్‌బీ(ఫైర్) నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా ఫైర్ ఆప‌రేట‌ర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ డీఎస్ఎస్‌బీ(ఫైర్) నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. డీఎస్ఎస్‌బీ(ఫైర్) విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

DSSSB FIRE Recruitment

DSSB-FIRE-Recruitment-in-Telugu
DSSB-FIRE-Recruitment-in-Telugu

చివరి తేదీ:06/11/2019

DSSSB FIRE Recruitment in Telugu వివరాలు:

సంస్థ పేరు: డీఎస్ఎస్‌బీ(ఫైర్)
పోస్టు పేరు: ఫైర్ ఆప‌రేట‌ర్ పోస్టులు,
చివరి తేదీ: 06/11/2019
స్థలం: దేశా వ్యాప్తంగా.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, ఫిజిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

DSSSB FIRE Recruitment పోస్టులవారీగా వివరాలు:

ఫైర్ ఆప‌రేట‌ర్(MALE)
మొత్తం పోస్టులు – 706

విద్యార్హత అనుభవం:

డీఎస్ఎస్‌బీ(ఫైర్) రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 10వ త‌ర‌గ‌తి,హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్‌,

వయో పరిమితి:

డీఎస్ఎస్‌బీ(ఫైర్) రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 27 మించి వుందా కూడదు,

ISRO Recruitment in Telugu(14/10/2019)

Reserve Bank of INDIA Recruitment in Telugu(11/10/2019)

జీతం:

డీఎస్ఎస్‌బీ(ఫైర్) రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు 20200 ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు -100.
ఎస్సీ, ఎస్టీ, – 100.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 07/10/2019
దరఖాస్తులు చివరి తేదీ:06/11/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా డీఎస్ఎస్‌బీ(ఫైర్) ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు డీఎస్ఎస్‌బీ(ఫైర్) నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిట్ చేయ వలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close