Andhra PradeshCentral JobsGraduation jobs

DRDO NSTL Recruitment in Telugu |DRDO, వైజాగ్ ‌లో ఉద్యోగాలు

DRDO NSTL Recruitment in Telugu |DRDO, వైజాగ్ ‌లో ఉద్యోగాలు:వైజాగ్‌లోని నావల్ సైన్స్ & టెక్నాల‌జిక‌ల్ ల్యాబొరేట‌రీ(ఎన్ఎస్‌టీఎల్‌) నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్‌) పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేసుకుంటున్నారు. ఈ ఎన్ఎస్‌టీఎల్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు మనం ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.
నోట్:(ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు)

DRDO NSTL Recruitment in Telugu

DRDO-NSTL-Recruitment

చివరి తేదీ:15.01.2021

DRDO NSTL Recruitment in telugu వివరాలు:

సంస్థ పేరు: నావల్ సైన్స్ & టెక్నాల‌జిక‌ల్ ల్యాబొరేట‌రీ(ఎన్ఎస్‌టీఎల్‌)
పోస్టు పేరు: జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్‌)
చివరి తేదీ: 15.01.2021
స్థలం: వైజాగ్.
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్(చిరునామా) ద్వారా.
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

DRDO NSTL పోస్టుల వివరాలు:

పోస్టు: జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్‌)
మొత్తం పోస్టులు – 10

విద్యార్హత:

జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్‌) కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత డిగ్రీ, బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్‌‌(మెకానిక‌ల్, ఈఈఈ, ఈసీఈ, ఈ&ఐ, కంప్యూట‌ర్ సైన్స్) ఉత్తీర్ణ‌త‌, నెట్‌, గేట్ స్కోర్ కార్డుఉండలి.

వ‌య‌సు:

జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్‌) కి వ‌య‌సు 28 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు.

జీతం:

జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్‌) కి జీతం పోస్ట్ కు తగ్గట్టు.

ద‌ర‌ఖాస్తులు పంపాల్సిన చిరునామా:

The Director, NSTL, Vigyan Nagar, Visakhapatnam–530027.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 16/12/2020
దరఖాస్తులు చివరి తేదీ: 15.01.2021

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Tags

Related Articles

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close