Central JobsEngineer JobsGraduation jobsPG Jobs

DRDO JRF RA Recruitment|APPLY NOW

DRDO JRF,RA Recruitment in Telugu: డీఆర్‌డీఓ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా జేఆర్ఎఫ్‌,ఆర్ఏ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ డీఆర్‌డీఓ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. డీఆర్‌డీఓ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

DRDO JRF,RA Recruitment

DRDO-JRF-RA- Recruitment-in-Telugu
DRDO-JRF-RA

చివరి తేదీ:15/12/2019

DRDO Recruitment వివరాలు:

సంస్థ పేరు: డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డీఆర్‌డీఈ- డీఆర్‌డీఓ)
పోస్టు పేరు: జేఆర్ఎఫ్‌,ఆర్ఏ పోస్టులు,
స్థలం: దేశా వ్యాప్తంగా
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

DRDO JRF,RA పోస్టులవారీగా వివరాలు:

కెమిస్ట్రీ,
టెక్స్‌టైల్‌,
మైక్రోబ‌యాల‌జీ,
బ‌యోటెక్నాల‌జీ,
బ‌యెకెమిస్ట్రీ,
ఫార్మ‌కాల‌జీ,
ఎంట‌మాల‌జీ.
మొత్తం పోస్టులు -10

విద్యార్హత అనుభవం:

డీఆర్‌డీఓ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ.బీటెక్‌,ఎంఎస్సీ,పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌, నెట్‌,గేట్ అర్హ‌త‌.

వయో పరిమితి:

డీఆర్‌డీఓ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలోలకు 28 ఏళ్లు మించ‌కూడ‌దు.రిసెర్చ్ అసోసియేట్లకు 35 ఏళ్లు మించ‌కూడ‌దు.షెడ్యూల్డ్ కాస్ట్స్లికి ప్రత్యేక సడలింపుకు కలవు.

జీతం:

డీఆర్‌డీఓ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటాయి మరియు వసతి ఇతర అలోవెన్త్స్ వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 15/11/2019
దరఖాస్తులు చివరి తేదీ:15/12/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా డీఆర్‌డీఓ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు డీఆర్‌డీఓ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

ADDRESS : The Director,DRDE,Jhansi Road,Gwalior-474002″.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close