Central JobsDefence JobsGovt JobsGraduation jobsLatest Govt JobsPG Jobs
DRDO-DIPAS Recruitment in Telugu | డీఆర్డీఓ-డీఐపీఏఎస్లో ఉద్యోగాలు | అప్లై చేసుకోండి
DRDO-DIPAS Recruitment in Telugu:డీఆర్డీఓ-డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అల్లైడ్ సైన్సెస్(డీఐపీఏఎస్) నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ రిసెర్చ్ ఫెలో,రిసెర్చ్ అసోసియేట్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేసుకుంటున్నారు. ఈ డీఆర్డీఓ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు మనం ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.
నోట్:(ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు)
DRDO-DIPAS Recruitment in Telugu
చివరి తేదీ:14.02.2021.
DRDO-DIPAS Recruitment in Telugu వివరాలు:
- సంస్థ పేరు:డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అల్లైడ్ సైన్సెస్(డీఐపీఏఎస్)
- పోస్టు పేరు:జూనియర్ రిసెర్చ్ ఫెలో,రిసెర్చ్ అసోసియేట్
- చివరి తేదీ: 04.02.2021
- స్థలం:దిల్లీ(తిమార్పూర్)
- దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఎంపిక విధానం:షార్ట్లిస్ట్ఇంటర్వ్యూ
డీఆర్డీఓ పోస్టుల వివరాలు:
- జూనియర్ రిసెర్చ్ ఫెలో:12
- రిసెర్చ్ అసోసియేట్: 1
- మొత్తం పోస్టులు – 13
విద్యార్హత:
- జూనియర్ రిసెర్చ్ ఫెలో:పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత
- రిసెర్చ్ అసోసియేట్: ఎంటెక్ ఉత్తీర్ణత
వయసు:
- జూనియర్ రిసెర్చ్ ఫెలో:28 ఏళ్లు మించకూడదు
- రిసెర్చ్ అసోసియేట్: 35 ఏళ్లు మించకూడదు
జీతం:
డీఆర్డీఓ పోస్టులకు జీతం పోస్టుకు తగినట్టు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
డీఆర్డీఓ పోస్టులకు దరఖాస్తు ఫీజు లేదు.
ఈమెయిల్:
hrd@dipas.drdo.in కి పంపాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 22/1/2020
దరఖాస్తులు చివరి తేదీ: 14.02.2021
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి