10th JobsCentral JobsITI Jobs

DRDO-CEPTAM Recruitment |10th ITI

DRDO-CEPTAM Recruitment in Telugu: డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్‌(డీఆర్‌డీఓ)కి చెందిన సెంట‌ర్ ఫ‌ర్ ప‌ర్స‌న‌ల్ టాలెంట్ మేనేజ్‌మెంట్-సెప్టం నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ డీఆర్‌డీఓ-సెప్టం నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. డీఆర్‌డీఓ-సెప్టం విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

DRDO-CEPTAM Recruitment

drdo-ceptam-recruitment-in-telugu
drdo-ceptam-recruitment

చివరి తేదీ:23/01/2020

DRDO-CEPTAM Recruitment వివరాలు:

సంస్థ పేరు: సెంట‌ర్ ఫ‌ర్ ప‌ర్స‌న‌ల్ టాలెంట్ మేనేజ్‌మెంట్-సెప్టం
పోస్టు పేరు: మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ పోస్టులు,
చివరి తేదీ: 23/01/2020
స్థలం: దేశా వ్యాప్తంగా
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌,టైర్‌-1, టైర్‌-2 ఆధారంగా.

టైర్‌-1 పరీక్షా సెంటర్లు :

01 AGRA 15 HYDERABAD 29 NAGPUR
02 AHMEDABAD 16 IMPHAL 30 NASIK
03 AURANGABAD 17 INDORE 31 PANAJI
04 BENGALURU 18 ITANAGAR 32 PATNA
05 BHOPAL 19 JABALPUR 33 PORT BLAIR
06 BHUBANESWAR 20 JAIPUR 34 PRAYAGRAJ
07 CHANDIGARH 21 JAMMU 35 PUNE
08 CHENNAI 22 JODHPUR 36 RAIPUR
09 COIMBATORE 23 KANPUR 37 RANCHI
10 DEHRADUN 24 KOCHI 38 SILIGURI
11 DELHI NCR 25 KOLKATA 39 THIRUVANANTHAPURAM
12 GORAKHPUR 26 LUCKNOW 40 VARANASI
13 GUWAHATI 27 MUMBAI 41 VIJAYWADA
14 GWALIOR 28 MYSORE 42 VISAKHAPATNAM

DRDO-CEPTAM Recruitment in Telugu పోస్టుల వివరాలు:

మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌(ఎంటీఎస్‌)
మొత్తం పోస్టులు -1817

విద్యార్హత అనుభవం:

డీఆర్‌డీఓ-సెప్టం రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ప‌దోత‌ర‌గ‌తి,ఐటీఐ ఉత్తీర్ణ‌త‌ కలిగి ఉండాలి.

వయో పరిమితి:

డీఆర్‌డీఓ-సెప్టం రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-25 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

డీఆర్‌డీఓ-సెప్టం రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
18000 నుండి 56900 వరకు ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 100.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 23/12/2019
దరఖాస్తులు చివరి తేదీ:23/01/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: (23 డిసెంబర్ తరువాత)

ఎలా అప్లై చేయాలి:

ముందుగా డీఆర్‌డీఓ-సెప్టం ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు డీఆర్‌డీఓ-సెప్టం నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close