Andhra PradeshDiploma Jobs.Govt JobsGraduation jobsLatest Govt JobsPG Jobs

DMHO Recruitment in Telugu|విశాఖ‌ప‌ట్నంలో 96 మెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు

DMHO Recruitment in Telugu: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన జిల్లా వైద్య, ఆరోగ్య‌శాఖాధికారి కార్యాల‌యం, విశాఖ‌పట్నం నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ డీఎంహెచ్ఓ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. డీఎంహెచ్ఓ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

DMHO Recruitment

dmho-visakhapatnam-recruitment-in-telugu
dmho-vishakapatnam

చివరి తేదీ: 22/07/2020

DMHO Recruitment వివరాలు:

సంస్థ పేరు: జిల్లా వైద్య, ఆరోగ్య‌శాఖాధికారి కార్యాల‌యం
పోస్టు పేరు: వివిధ పోస్టులు,
చివరి తేదీ: 22/07/2020
స్థలం: విశాఖ‌పట్నం .
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

DMHO Recruitment in Telugu పోస్టుల వివరాలు:

స‌్టాఫ్ న‌ర్సు – 68
ఫార్మ‌సిస్ట్‌ – 16
ల్యాబ్ టెక్నీషియ‌న్‌ – 12
మొత్తం పోస్టులు – 96

విద్యార్హత అనుభవం:

డీఎంహెచ్ఓ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుస‌రించి స‌ంబంధిత విభాగాల్లో డిప్లొమా(మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీ), జీఎన్ఎం/ బీఎస్సీ(న‌ర్సింగ్‌), బీఫార్మ‌సీ/ ఎంఫార్మ‌సీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం కలిగి ఉండలి.

వయో పరిమితి:

డీఎంహెచ్ఓ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 21-45 ఏళ్లు మించ‌కూడ‌దు. పోస్టును అనుసరించి విరివిగా.

జీతం:

డీఎంహెచ్ఓ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
28,000 నుండి 34,000 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 29/06/2020
దరఖాస్తులు చివరి తేదీ: 22/07/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా డీఎంహెచ్ఓ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు డీఎంహెచ్ఓ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా సబ్మిటే చేయవలసి ఉంటుంది.

చిరునామా:

జిల్లా వైద్య, ఆరోగ్య‌శాఖాధికారి కార్యాల‌యం,
విశాఖ‌పట్నం.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close