Blog

Lunar Eclipse 2022 ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం నేడే.. ఆకాశంలో బ్లడ్ మూన్‌


భూమి నీడ పడినప్పుడు సూర్యుడి నుంచి వచ్చే కాంతి తరంగాలు ఫిల్టర్‌ అవుతాయి. దీంతో చంద్రుడు ఎరుపు, నారింజ, గోధుమ వర్ణాల్లో కనిపిస్తాడు. ఈ ఏడాదిలో మొదటి చంద్రగ్రహణం సమయంలో మే 16న బ్లడ్‌ మూన్‌ ఆవిష్కృతం కానుంది. దీని కారణంగా ఆ రోజు రాత్రి చంద్రుడు అత్యంత ప్రకాశవంతంగా మారుతాడు. సూర్యుని నుంచి భూమికి వ్యతిరేక దిశలలో చంద్రుడు ఉన్నప్పుడు… భూమి యొక్క నీడ జాబిల్లిపై పడితే సంపూర్ణ చంద్ర గ్రహణాలు ఏర్పడతాయి.


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close