Central JobsInter JobsPolice Jobs

DELHI POLICE Recruitment in Telugu(30/10/2019)

DELHI POLICE Recruitment in Telugu: దిల్లీ పోలీస్‌ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ దిల్లీ పోలీస్‌ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. దిల్లీ పోలీస్‌ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

DELHI POLICE in Telugu Recruitment

DELHI-POLICE-Recruitment-in-Telugu
DELHI-POLICE-Recruitment-in-Telugu

చివరి తేదీ:30/10/2019

DELHI POLICE Recruitment వివరాలు:

సంస్థ పేరు:ఇండియన్ పోలీస్
పోస్టు పేరు: హెడ్ కానిస్టేబుల్ పోస్టులు,
చివరి తేదీ:30/10/2019
స్థలం:ఢిల్లీ.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం:క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌,టైపింగ్ టెస్ట్‌ ద్వారా.

DELHI POLICE Recruitment పోస్టులవారీగా వివరాలు :

హెడ్ కానిస్టేబుల్ -మినిస్టీరియ‌ల్‌
మేల్‌ – 372
ఫిమేల్‌ – 182
మొత్తం పోస్టులు :554

విద్యార్హత అనుభవం:

దిల్లీ పోలీస్‌ నోటిఫికేషన్ కి అర్హత నోటిఫికేషన్ లో ఇచ్చిన విందముగా ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్త‌ర్ణ‌త‌, టైపింగ్ స్కిల్స్‌ కలిగివుండాలి,

వయో పరిమితి:

దిల్లీ పోలీస్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు 18-25 మధ్యలో ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది,

జీతం:

దిల్లీ పోలీస్‌ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు 25500 నుండి 81100 వరకు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది

HMT Recruitment in Telugu(15/10/2019)

FCI Recruitment in Telugu(27/10/2019)

Reserve Bank of INDIA Recruitment in Telugu(11/10/2019)

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 100
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు – ఫిసు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 01/10/2019
దరఖాస్తులు చివరి తేదీ:30/10/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్ సైట్ లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు దిల్లీ పోలీస్‌ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిట్ చేయ వలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close