Bank JobsGraduation jobsLatest Govt Jobs

DCCB Recruitment Telugu 2022 – డీసీసీబీ-హైద‌రాబాద్‌లో ఉద్యోగాలు

DCCB Recruitment Telugu 2022: హైద‌రాబాద్‌లోని ది హైద‌రాబాద్ డిస్ట్రిక్ట్ కో-ఆప‌రేటివ్ సెంట్ర‌ల్ బ్యాంక్ లిమిటెడ్‌(డీసీసీబీ) ఖాళీగా ఉన్నఅసిస్టెంట్ మేనేజ‌ర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు మనం ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.
నోట్:(ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు)

DCCB Recruitment Telugu 2022

DCCB-Recruitment-Telugu-2022

చివరి తేదీ: 06/03/2022

DCCB Recruitment Telugu 2022 వివరాలు:

  • సంస్థ పేరు: డిస్ట్రిక్ట్ కో-ఆప‌రేటివ్ సెంట్ర‌ల్ బ్యాంక్ లిమిటెడ్‌(డీసీసీబీ)
  • పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజ‌ర్, స్టాఫ్ అసిస్టెంట్
  • చివరి తేదీ: 06/03/2022
  • స్థలం: దేశ వ్యాప్తంగా
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి
  • ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

పోస్టుల వివరాలు:

అసిస్టెంట్ మేనేజ‌ర్: 07

స్టాఫ్ అసిస్టెంట్: 45

విద్యార్హత:

అసిస్టెంట్ మేనేజ‌ర్: 60శాతం మార్కుల‌తో గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌

స్టాఫ్ అసిస్టెంట్: 60శాతం మార్కుల‌తో గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌

వ‌య‌సు:

అసిస్టెంట్ మేనేజ‌ర్: 18 నుంచి 30

స్టాఫ్ అసిస్టెంట్: 18 నుంచి 30

జీతం:

అసిస్టెంట్ మేనేజ‌ర్: రూ.17,900 నుంచి రూ.57,860

స్టాఫ్ అసిస్టెంట్: రూ.17,900 నుంచి రూ.57,860

ద‌ర‌ఖాస్తు ఫీజు:

OBC/General/EWS : Rs. 900/-
SC/ST/PwBD/EXS: Rs. 250/-
పేమెంట్ విధానం: ఆన్లైన్

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 19/02/2022
దరఖాస్తులు చివరి తేదీ: 06/03/2022

ముఖ్యమైన లింకులు:

అప్లై లింక్క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటుక్లిక్ చేయండి


ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close