10th JobsCentral JobsDiploma Jobs.Graduation jobsInter JobsITI Jobs

CSL Recruitment in Telugu(18/10/2019)

CSL Recruitment in Telugu: కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌(CSL) నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌(CSL) నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌(CSL) విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

CSL Recruitment

CSL-Recruitment-in-Telugu
CSL-Recruitment-in-Telugu

చివరి తేదీ:18/10/2019

CSL Recruitment వివరాలు:

సంస్థ పేరు: కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌(CSL)
పోస్టు పేరు: అసిస్టెంట్ పోస్టులు,
చివరి తేదీ: 18/10/2019
స్థలం: కొచ్చి.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

CSL Recruitment in Telugu పోస్టులవారీగా వివరాలు:

సేఫ్టీ అసిస్టెంట్ – 72
శానిట‌రీ క‌మ్ హెల్త్ ఇన్‌స్పెక్టర్‌ – 01
ఫైర్‌మెన్‌ – 59
మొత్తం పోస్టులు -132

విద్యార్హత అనుభవం:

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌(CSL) రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, డిప్లొమా ఉతీర్ణత కలిగి ఉండాలి.

వయో పరిమితి:

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌(CSL) రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 30 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌(CSL) రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభా జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా18400 ఉంటుంది

ARMY Recruitment in Telugu(30/10/2019)

Ministry Of Defence Recruitment in Telugu(19/10/2019)

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 100.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 04/10/2019
దరఖాస్తులు చివరి తేదీ:18/10/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌(CSL) ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌(CSL) నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close