Central JobsGraduation jobsLatest Govt Jobs
Cochin Shipyard Recruitment in Telugu|కొచ్చిన్ షిప్ యార్డ్ లో ఉద్యోగాలు | అప్లై చేసుకోండి
Cochin Shipyard Recruitment in Telugu:కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(సీఎస్ఎల్)నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ షిప్ డ్రాప్ట్స్‌మెన్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేసుకుంటున్నారు. ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు మనం ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.
నోట్:(ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు)
Cochin Shipyard Recruitment in Telugu
చివరి తేదీ:06.01.2021
Cochin Shipyard Recruitment వివరాలు:
సంస్థ పేరు: కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(సీఎస్ఎల్)
పోస్టు పేరు: సీనియర్ షిప్ డ్రాప్ట్స్‌మెన్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్
చివరి తేదీ: 06.01.2021
స్థలం: కేరళ
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్.
ఎంపిక విధానం:ఆన్‌లైన్ పరీక్ష
కొచ్చిన్ షిప్ యార్డ్ పోస్టుల వివరాలు:
పోస్టు: సీనియర్ షిప్ డ్రాప్ట్స్‌మెన్-10, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్-01.
మొత్తం పోస్టులు – 11
విద్యార్హత:
A)సీనియర్ షిప్ డ్రాప్ట్స్‌మెన్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఎస్ఎస్ఎల్‌సీ, ఇంజినీరింగ్ డిప్లొమా(ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యునికేషన్, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత, అనుభవం
B)జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఇంజినీరింగ్ డిప్లొమా(మెకానికల్/ ఎలక్ట్రికల్, ఇండస్ట్రియల్ సేఫ్టీ) ఉత్తీర్ణత.
వయసు:
సీనియర్ షిప్ డ్రాప్ట్స్‌మెన్ మరియు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి కి వయసు పోస్టులకు అనుగుణంగా ఉంటుంది.
జీతం:
సీనియర్ షిప్ డ్రాప్ట్స్‌మెన్ మరియు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి కి జీతం నెలకు రూ.23500-77000 వరకు ఉంటుంది.
దరఖాస్తులు ఫీజు:
సీనియర్ షిప్ డ్రాప్ట్స్‌మెన్ మరియు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి కి ఫీజు రూ.400/.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 18/12/2020
దరఖాస్తులు చివరి తేదీ: 06.01.2021
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి