Central JobsEngineer Jobs

COCHIN SHIPYARD LIMITED Recruitment

COCHIN SHIPYARD LIMITED Recruitment in Telugu: కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రాఫ్ట్స్‌మెన్ ట్రైనీ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

COCHIN SHIPYARD LIMITED Recruitment

cochin-shipyard-limited-recritment-in-telugu
cochin-shipyard

చివరి తేదీ:20/12/2019

COCHIN SHIPYARD LIMITED Recruitment వివరాలు:

సంస్థ పేరు: కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌
పోస్టు పేరు: డ్రాఫ్ట్స్‌మెన్ ట్రైనీ పోస్టులు,
చివరి తేదీ: 20/12/2019
స్థలం: కొచ్చిన్.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌, ప్రాక్టిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

COCHIN SHIPYARD LIMITED Recruitment in Telugu పోస్టుల వివరాలు:

ఎల‌క్ట్రిక‌ల్‌-షిప్ డ్రాఫ్ట్స్‌మెన్ ట్రైనీ
మెకానిక‌ల్‌-షిప్ డ్రాఫ్ట్స్‌మెన్ ట్రైనీ
మొత్తం పోస్టులు -29

Sl No Discipline, No. of seats and reservation * Educational Qualification
    1     Ship Draftsman Trainee (Mechanical) 11 Seats (2 UR, 6 SC, 2 ST, 1 EWS) Pass in SSLC and Three year Diploma in Engineering in Mechanical discipline issued by a State Board of Technical Education with 60% marks, with flair for Draftsmanship and proficiency in CAD.
    2     Ship Draftsman Trainee (Electrical) 18 Seats (6 UR, 5 OBC, 2 SC, 2 ST, 3 EWS) Pass in SSLC and Three year Diploma in Engineering in Electrical discipline issued by a State Board of Technical Education with 60% marks, with flair for Draftsmanship and proficiency in CAD.

విద్యార్హత అనుభవం:

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

వయో పరిమితి:

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 25 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 12600 నుండి 13800 వరకు ట్రైనింగ్ పిర్యాదు లో స్టయిఫండ్ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 200.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 07/12/2019
దరఖాస్తులు చివరి తేదీ:20/12/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close