Central JobsDiploma Jobs.Engineer JobsGraduation jobsPG Jobs

COAL INDIA MANAGEMENT Recruitment |1326 Posts

COAL INDIA MANAGEMENT Recruitment in Telugu: కోల్ ఇండియా లిమిటెడ్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ కోల్ ఇండియా నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. కోల్ ఇండియా విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

COAL INDIA MANAGEMENT Recruitment

coal-india-manegement-recruitment-in-telugu
coal-india-manegement

చివరి తేదీ:19/01/2020

COAL INDIA MANAGEMENT Recruitment వివరాలు:

సంస్థ పేరు: కోల్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు,
చివరి తేదీ: 29/01/2020
స్థలం: దేశా వ్యాప్తంగా
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

Activity Important dates
Opening date for Online Registration of Applications Saturday, 21.12.2019 : 10.00 AM
Last date of Online Submission of Applications with Fee Sunday, 19.01.2020 : 11.00 PM
Tentative dates of Computer Based Online Test Thursday, 27.02.2020 & Friday, 28.02.2020

COAL INDIA MANAGEMENT Recruitment in Telugu పోస్టుల వివరాలు:

మెకానిక‌ల్‌
సివిల్‌
మైనింగ్‌
ఎల‌క్ట్రిక‌ల్‌
మెటీరియ‌ల్స్ మేనేజ్‌మెంట్‌
మార్కెటింగ్ అండ్ సేల్స్‌
ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌
మొత్తం పోస్టులు -1326

Sl. No.   Discipline Total vacancy General (UR)   EWS   SC   ST OBC (NCL) Category of disability suitable for the post
1 Mining 288 117 29 43 22 77 None
2 Electrical 218 89 22 32 16 59 OH (OL), HH
3 Mechanical 258 93 26 42 27 70 OH (OL), HH
4 Civil 68 22 7 14 6 19 OH (OA,OL), HH
5 Coal Preparation 28 11 2 5 3 7 OH (OA,OL)
6 Systems 46 18 5 7 3 13 OH (OA,OL,BL,OAL), HH
7 Materials Management 28 12 2 4 2 8 OH (OA,OL), HH
8 Finance & Accounts 254 70 26 38 52 68 OH (OA,OL,BL,OAL, BLOA), HH
9 Personnel & HR 89 35 8 14 8 24 OH (OA,OL,BL,OAL), VH(B,LV), HH
10 Marketing & Sales 23 7 2 3 2 9 OH (OA,OL), VH (LV), HH
11 Community Development 26 11 3 4 1 7 OH (OA,OL), VH (LV)
  Grand Total 1326* 485 132 206 142 361  

విద్యార్హత అనుభవం:

కోల్ ఇండియా రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ,బీటెక్‌, పీజీ,ఎంబీఏ ఉత్తీర్ణ‌త‌ కలిగి ఉండాలి.

వయో పరిమితి:

కోల్ ఇండియా రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 30 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

కోల్ ఇండియా రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
50,000 నుండి 160000 వరకు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు -1000.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 21/12/2019
దరఖాస్తులు చివరి తేదీ:19/01/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా కోల్ ఇండియా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు కోల్ ఇండియా నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close