10th JobsAndhra PradeshCentral JobsTelangana
CISF Recruitment in Telugu(22/10/2019)
CISF Recruitment Telugu: సీఐఎస్ఎఫ్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ సీఐఎస్ఎఫ్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. సీఐఎస్ఎఫ్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
CISF Recruitment in telugu
చివరి తేదీ:22/10/2019
CISF Recruitment in telugu వివరాలు:
సంస్థ పేరు: సీఐఎస్ఎఫ్
పోస్టు పేరు: కానిస్టేబుల్ పోస్టులు,
చివరి తేదీ: 22/10/2019
స్థలం: దేశా వ్యాప్తంగా.
దరఖాస్తు విధానం:ఆఫ్ లైన్ ద్వారా
ఎంపిక విధానం: డాక్యుమెంటేషన్,రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా.
CISF Recruitment పోస్టులవారీగా వివరాలు:
కానిస్టేబుల్ – 350
కాబ్లర్ – 13
బార్బర్ – 109
వాషర్‌మెన్ – 133
కార్పెంటర్ – 14
స్వీపర్ – 270
పెయింటర్ – 06
మాసన్ – 05
ప్లంబర్ – 04
మాలి – 04
ఎలక్ట్రీషియన్ – 03
మొత్తం పోస్టులు – 914
విద్యార్హత అనుభవం:
సీఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 10వ తరగతి,సంబంధిత ట్రేడ్‌లో అనుభవం కలిగి ఉండాలి.
వయో పరిమితి:
సీఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18 నుండి 23 మధ్యలో ఉండాలి
ఇవి కూడా చదవండి
Northern Railway Recruitment Telugu
జీతం:
సీఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 21,700 నుండి 69,100 వరకు ఉంటుంది
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 100.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు – ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 23/09/2019
దరఖాస్తులు చివరి తేదీ:22/10/2019
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా సీఐఎస్ఎఫ్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు సీఐఎస్ఎఫ్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపవలసి ఉంటుంది.
చిరునామా:
Andhra Pradesh,Karnataka, Kerala,Lakshadweep,Pudducherry, TamilNadu &Telangana.
మీద ఇచ్చిన ప్రాంతాల వాళ్ళు క్రింద ఇచ్చిన అడ్రస్ కి పోస్ట్ చేయవలసి ఉంటుంది
DIG, CISF (South Zone)HQrs., ‘D’ Block,RajajiBhavan, Besant Nagar, Chennai -600090.Tamil Nadu.
E-mail Id : digsz@cisf.gov.in