Central JobsEngineer JobsGraduation jobsLatest Govt JobsPG Jobs

CIPET Recruitment in Telugu | ఎరువుల మంత్రిత్వ శాఖ‌లో ఉద్యోగాలు

CIPET Recruitment in Telugu: చెన్నైలోని ఎరువుల మంత్రిత్వ శాఖ‌కు చెందిన సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాల‌జీ-సిపెట్‌ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ సిపెట్‌ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. సిపెట్‌ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

CIPET Recruitment

cipet-recruitment-in-telugu
cipet

చివరి తేదీ: 13/04/2020

CIPET Recruitment వివరాలు:

సంస్థ పేరు: సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాల‌జీ
పోస్టు పేరు: వివిధ పోస్టులు,
చివరి తేదీ: 13/04/2020
స్థలం: చెన్నై.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, స్కిల్‌/ ప‌్రాక్టిక‌ల్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

CIPET Recruitment in Telugu పోస్టుల వివరాలు:

ప్లేస్‌మెంట్ అండ్ ప‌బ్లిక్ రిలేష‌న్ ఆఫీస‌ర్‌
అసిస్టెంట్ ప్లేస్‌మెంట్ ఆఫీస‌ర్‌
ప్రొఫెస‌ర్‌ అసిస్టెంట్
ల్యాబొరేట‌రీ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్‌
జిక‌ల్ ట్రెయినింగ్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్‌
మొత్తం పోస్టులు – 70

Sl. No Name of the Post Remuneration (Consolidated)
1. Placement & Customer Relations Officer Rs. 40,000/- p.m.
2. Asst. Placement Officer Rs. 35,000/- p.m.
    3. Asst. Professor (Allied Subjects) (Chemistry / Physics / Mathematics / English / Computer Science (except for CIPET Centre, Chennai) / Electrical & Electronics / Civil / Management)     Rs. 45,000/- p.m.
  4. Laboratory Instructor (Chemistry / Physics / Electrical & Electronics / Workshop Practice)   Rs. 25,000/- p.m.
  5.   Physical Training Instructor   Rs. 25,000/- p.m.

విద్యార్హత అనుభవం:

సిపెట్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుస‌రించి స‌ంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేష‌న్‌, బీఈ/ బీటెక్‌/ ఎంబీఏ, మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం కలిగి ఉండలి.

వయో పరిమితి:

సిపెట్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 21-45 ఏళ్లు మించ‌కూడ‌దు. పోస్టును అనుసరించి విరివిగా.

జీతం:

సిపెట్‌ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
25,000 నుండి 45,000 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 10/03/2020
దరఖాస్తులు చివరి తేదీ: 13/04/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లికేషన్ ఫారం : క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా సిపెట్‌ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు సిపెట్‌ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

చిరునామా:

సిపెట్ ప్ర‌ధాన కార్యాల‌యం, టీవీకే ఇండ‌స్ట్రియ‌ల్ ఎస్టేట్‌, గిండీ, చెన్నై-600032.

“The Principal Director (New Projects), CIPET Head Office, T.V.K. Industrial Estate, Guindy, Chennai – 600032.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close