MoviesTelugu song Lyrics

Choosi Chudangane Nachhesaave Song Lyrics in telugu | చూసి చూడంగానె నచ్చేశావే అడిగి అడగకుండ వచ్చేశావే…|

Choosi Chudangane Nachhesaave Song Lyrics in telugu: వాహ వాహ మేరే బావా… అనే పాట ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాలోని పాట, దీనిని అనురాగ్ కులకర్ణి పాడారు, ఈ పాటకి రచయిత బాస్కర్ భట్ల ఈ పాటకి సంగీతాన్ని ఇచ్చింది మహతి స్వర సాగర్.

choosi-chudangane-cachhesaave-song-lyrics-in-telugu

Choosi Chudangane Nachhesaave Song Lyrics in telugu:

గానం: అనురాగ్ కులకర్ణి
రచయిత: బాస్కర్ భట్ల
సంగీతం: మహతి స్వర సాగర్.

చూసి చూడంగానె నచ్చేశావే
అడిగి అడగకుండ వచ్చేశావే
నా మనసులోకి..
హో.. అందంగా దూకి…

దూరం దూరంగుంటు ఏం చేశావే
దారం కట్టి గుండె యెగరేశావే.
ఓ చూపు తోటీ.. హో..
ఓ నవ్వు తోటీ…

తొలిసారిగా.. తొలిసారిగా..
నా లోపలా.. నా లోపలా..
ఏమయిందో.. ఏమయిందో.. 
తెలిసేదెలా..  తెలిసేదెలా…

నా చిలిపి అల్లర్లు.. నా చిన్ని సరదాలు
నీలోను చూసానులే..

నీ వంక చూస్తుంటె అద్దంలో..
నన్నెను చూస్తున్నట్టె ఉందిలే హో…

నీ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటె
అహ! ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుందే..

నువ్ నా కంట పడకుండా.. నా వెంట పడకుండా ఇన్నాలెక్కడ ఉన్నావే…

నీ కన్నుల్లో ఆనదం వస్తుందంటె..
నేనెన్నో యుద్దాలు చేస్తానులే..
నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను..
హామి ఇస్తున్నానులే.

ఒకటొ ఎక్కం కుడా మరిచిపోయెలాగా
ఒకటే గుర్తొస్తావే నిను చూడకుండ ఉండగలనా.

నా చిలిపి అల్లర్లు.. నా చిన్ని సరదాలు 
నీలోను చూసానులే..

నీ వంక చూస్తుంటె అద్దంలో..
నన్నెను చూస్తున్నట్టె ఉందిలే హో…

Choosi Chudangane Nachhesaave Video Song:

మర్రిన్ని పాటలకోసం క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close