Blog
China Moon Mission చంద్రునిపై కొత్త ఖనిజాన్ని గుర్తించిన చైనా.. జాబిల్లిపై కన్నేసిన డ్రాగన్
ప్రపంచాన్ని శాసిస్తున్న అగ్రదేశం అమెరికాతో ఇప్పుడు చైనా పోటీ పడుతోంది. ఈ రెండు దేశాల మధ్య ఆధిపత్య పోరు ప్రస్తుతం భూ గ్రహం ఆవలకు విస్తరించింది. పరిశోధనల పేరిట ఏకంగా చంద్ర మండలాన్ని సొంతం చేసుకోవాలని అమెరికా, చైనా తహతహలాడుతున్నాయి. తామే ముందు సొంతం చేసుకోవాలని ఆర్టిమిస్-1 పేరిట ఇప్పటికే ప్రాజెక్టును ప్రకటించింది అమెరికా. చంద్రుడిపై నివాసాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఆర్టిమిస్‌ను చేపట్టినట్టు అగ్రరాజ్యం ప్రకటించింది. దీనికి పోటీగా చైనా రంగంలోకి దిగింది.
Source link