Blog
China Astronauts: చంద్రుడికిపై 2030లోగా చైనా వ్యోమగాములు.. డ్రాగన్ కీలక ప్రకటన
china astronauts చైనాకు చెందిన ముగ్గురు వ్యోమగాములు గతేడాది నవంబర్ 29న షెన్‌జౌ-15 స్పేస్‌షిప్ ద్వారా నిర్మాణంలో ఉన్న స్పేస్ స్టేషన్‌కు వెళ్లారు. ఆరు నెలల పాటు వారు అక్కడే ఉన్నారు. తాజాగా, అంతరిక్ష నిర్మాణం చివర దశకు చేరుకోవడంతో షెన్‌జౌ-16 ద్వారా మరో ముగ్గుర్ని పంపింది. ఇది పూర్తయితే ప్రపంచంలోనే అంతరిక్ష కేంద్రం కలిగి ఉన్న ఏకైక దేశంగా చైనా నిలవనుంది. మరోవైపు, త్వరలోనే చంద్రుడిపైకి వ్యోమగాములను పంపుతోంది.
Source link