Blog

Chandrayaan 3 Soil: చంద్రయాన్‌ 3 ప్రయోగానికి భూమిపై పరీక్షలు.. తమిళనాడు నుంచి ప్రత్యేక మట్టి


Chandrayaan 3 Soil: దేశం మొత్తం గర్వించే ప్రయోగం చంద్రయాన్ 3. అయితే ఈ చంద్రయాన్ 3 ని శ్రీహరికోట షార్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి పంపించారు. అయితే ఈ ప్రయోగానికి కావాల్సిన పరికరాలు, వివిధ విడిభాగాలు దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చాయి. ఈ క్రమంలోనే చంద్రుడిపై ఉండే వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు ఇస్రో.. తమిళనాడు నుంచి మట్టిని తెప్పించింది.


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close