Blog
Chandrayaan 3 Sleep Mode: టార్గెట్ పూర్తి చేసిన చంద్రయాన్ 3.. నిద్రావస్థలోకి ల్యాండర్, రోవర్
Chandrayaan 3 Sleep Mode: ప్రపంచంలోని ఏ దేశానికీ సాధ్యం కాని విధంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్ కాలు మోపింది. ఈ క్రమంలోనే ఆగస్ట్ 23 వ తేదీన జాబిల్లి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ దిగింది. అందులో నుంచి బయటికి వచ్చిన రోవర్ తిరుగుతూ సమాచారాన్ని సేకరించి భూమికి పంపింది. అయితే చంద్రుడిపై 14 రోజుల పగలు పూర్తయి.. రాత్రి కావస్తుండటంతో ల్యాండర్, రోవర్‌లను ఇస్రో స్లీప్ మోడ్‌లోకి పంపిస్తోంది. మళ్లీ 14 రోజుల రాత్రి తర్వాత అవి స్లీప్ మోడ్ నుంచి బయటకు రానున్నాయి.
Source link