Blog

Chandrayaan-3 Live Updates: మరి కొద్ది గంటల్లో నిర్దేశిత ప్రాంతానికి విక్రమ్.. ఇస్రో


జాబిల్లిపై ఇస్రో పంపిన వ్యోమనౌక కాలుమోపే చరిత్రాత్మక క్షణాల కోసం యావత్‌ భారతావని ఊపిరి బిగపట్టుకుని ఎదురుచూస్తోంది. ఇప్పటివరకూ అన్ని దశలనూ సవ్యంగా పూర్తిచేసుకున్న చంద్రయాన్‌-3 (Chandrayaan-3).. దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్‌కు సిద్ధమైంది. ఈ సాయంత్రం 5.44 గంటలకు ల్యాండర్‌ మాడ్యూల్‌ నిర్దేశిత ప్రాంతానికి చేరుకోనుంది.. అనంతరం మెల్లగా చంద్రుడిపై దింపేందుకు విన్యాసాన్ని నిర్వహించనున్నట్టు ఇస్రో వెల్లడించింది.


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close