Blog

Chandrayaan 3 landing date: జాబిల్లిపై చంద్రయాన్ 3 ఎప్పుడు ల్యాండ్ అవుతుందో చెప్పేసిన ఇస్రో.. తేదీ, సమయం వెల్లడి


Chandrayaan 3 landing date: యావత్ భారత దేశం సహా వివిధ దేశాలు ఎదురుచూస్తున్న చంద్రయాన్ 3 ల్యాండింగ్ సమయం ఆసన్నమైంది. దీనికి సంబంధించి తాజాగా ఇస్రో కీలక ప్రకటన చేసింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 లోని ల్యాండర్ ఖచ్చితంగా ఏ సమయానికి దిగుతుందన్నది టైమ్‌తో సహా వెల్లడించింది. చంద్రయాన్ 3 ప్రయోగానికి పోటీగా రష్యా పంపిన లూనా 25 స్పేస్‌క్రాఫ్ట్.. ఆదివారం కూలిపోయినట్లు రష్యా ప్రకటించింది.


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close